• Song:  Hello Rammante
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Devan Ekambaram,Vijay Prakash

Whatsapp

హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ నా మానసిది ఓఓఓ ప్రేమనాది నా గుండెతడి నీపై వెల్లువై పొంగినది హలో రమంటే హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ 24 కారట్ లవ్లీ ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్న ఎంత నువ్వు నను తిట్టుకున్నా ఎవరీ సెకండ్ నీకై పడి చస్తున్నా ఏడు రంగులుగా సులువుగా ఏడు రంగులుగా సులువుగా వీడి వాడి పోనీ తెల్ల తెల్లనైన మనసిది ఎన్నో కలలుగా విరిసిన పూవుల ఋతువై నీకొరకే చూస్తున్నది నువంటే ఇష్టముంటుంది సరేలేమంటూ వదిలిస్తే తప్పేముంది ఒహోహోహ్ హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ డూ వీ డూ వీ డూ వీ డూ వీ లైక్ థాట్ డూ వీ డూ వీ డూ వీ డూ వీ లైక్ థిస్ డూ వీ డూ వీ డూ వీ డూ వీ లైక్ థాట్ డూ వీ డూ వీ డూ వీ డూ వీ థిస్ ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒఒ అందమైన కళను చూస్తూ ఉన్న అందులోన నేను నీతో ఉన్న అంతుపొంచలేని ఆనందాన ఈ క్షణాన్ని నీకెయ్ సొంతమనా ఇది మనసుకి మాత్రమే తెలిసేయ్ ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో రంగం లాంటి నా ప్రేమ ఇది జీవనది ల నిను చేతులారగుండెను నింపుకో చెలి నువేంత వద్దన్నా ప్రేమగా పెరిగి పోతున్న ప్రేమలోన ఒఒఒఒ హలో రమంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పో పో పోమంటూ నువ్వంటే పోనే పోదమా ఎలా ఈరోజు నా కనుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజం ల నిను చూడందే ఊరుకోదమ్మ నా మానసిది ఓఓఓ ప్రేమనాది నా గుండెతడి నీపై వెల్లువై పొంగినది హలో రమంటే వచ్చేసిందా హలో రమంటే పో పోమంటూ నువంటే హలో రమంటే వచ్చేసిందా హలో రమంటే పో పోమంటూ నువంటే
Hello ramante vachesindha cheli nee pina ee prema Po po pomante pone podhamma Hello ramante vachesindha cheli nee pina ee prema Po po pomante pone podhamma Ela iroju na kanullo kalai valindho nee bomma Nijam la ninu chudandhe oorukodhamma Na mansidhi ooo premanadi Na gundethadi neepi velluvy ponginadi hello ramante Hello ramante vachesindha cheli nee pina ee prema Po po pomante pone podhamma Ela iroju na kanullo kalai valindho nee bomma Nijam la ninu chudandhe oorukodhamma 24 carat lovely prema 24/7 neepi kuripisthuna Entha nuvu nanu thittukuna every second neekai padi chasthuna yedu ranguluga suluvuga yedu rangulugua suluvuga veedi vadi poni thella thellanaina mansidhi Enno kalaluga virisina puvula ruthuvai neekorake chusthunadi Nuvante ishtamantundhi sarelamantu vadilisthe thapemundhi ohohoh Hello ramante vachesindha cheli nee pina ee prema Po po pomante pone podhamma Ela iroju na kanullo kalai valindho nee bomma Nijam la ninu chudandhe oorukodhamma Do we do we do we do we like that Do we do we do we do we like this Do we do we do we do we like that Do we do we do we do we this (oooooooooooo) Andamina kalanu chusthu unna Andulona nenu nitho unna Anthuponchaleni anandaana ee kshanani neekey sonthamana Idi manasuki mathrame thelisey feeling kavalnte chaduvuko manasutho Rangam lanti na prema idi jeevanadi la ninu chethularagimpenu nimupuko Cheli nuventha vaddana premaga perigi pothuna premalona oooo Hello Hello ramante vachesindha cheli nee pina ee prema Po po pomante pone podhamma Ela iroju na kanullo kalai valindho nee bomma Nijam la ninu chudandhe oorukodhamma Na mansidhi ooo premanadi Na gundethadi neepi velluvy ponginadi Hello ramante vachesindha Hello ramante po pomantu nuvante Hello ramante vachesindha Hello ramante po pomantu nuvante
  • Movie:  Orange
  • Cast:  Genelia D'Souza,Ram Charan
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2010
  • Label:  Aditya Music