• Song:  Ola Olaala
  • Lyricist:  Surendra Krishna
  • Singers:  Ranina Reddy,Kaarunya

Whatsapp

ఓల ఓలాలా ఆలా చూస్తేనే చాల ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైన చూపించింది థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్ ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్ వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్ ఐ అం ఇన్ లవ్ యు అర్ మై లవ్ సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైన చూపించింది థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్ ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్ వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్ ఐ అం ఇన్ లవ్ యు అర్ మై లవ్ ఓల ఓలాలా ఆలా చూస్తేనే చాల ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా సాగర తీరాన ఉదయం ల ఏదో తాజా ఉల్లాసమే ఎంతో బాగుంధీ ఈ నిమిషం సునామి ల సంతోషమే తెలుసుకున్నది కొంచమ్మే ఆ కొంచం లోనే ఎంతో నచ్చావే కలుసుకోమని ఆత్రమే ఓ లావా లాగ లో లో పొంగిందే ఇవ్వాలె రాలే పాత బాధే నిన్ను చూడ నిన్ను చూడ నిన్ను చూడ నిన్ను చూడ ఆ లేత అల్లర్లే లాగయిల్లా నెల విడి పాదం ఆడిందిలా ఆ ఏడూ రంగుల్ని మార్చానిలా నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా అప్పుడే పుట్టిన పాప లా నువ్వు కొంత కాలం విచ్చినావుగా ఇప్పుడే వచ్చిన శ్వాస లో నువ్వు చల్ల గాలి చల్లినావు గా ఇవ్వాలె వాలే కొత్త మాయే నిన్ను చూడ ఓల ఓలాలా ఆలా చూస్తేనే చాల ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైన చూపించింది థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్ ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్ వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్ ఐ అం ఇన్ లవ్ యు అర్ మై లవ్
Ola olaala ala chustene chala ila naa kallu ninne chusthundaala chaala lovely ga ila repavu gola madhesea lona surfing chesthundhilaa sydney nagaram chese neeram innalu ninnu dhachunchindhi sigge paduthu thappe thelisi ee rojaina chupinchindhi this is the time to fall in love fall in love o my love welcome to my heart I am in love I am in love you are my love ola olaala ala chustene chala ila naa kallu ninne chusthundaala chaala lovely ga ila repavu gola madhe sea lona surfing chesthundhilaa sagara theeraana udhayam la yedho thaajaa ullasame yentho bagundhe ee nimisham tsunaami la santhoshame thelusukunnadhi konchamme aa koncham lone yentho nachhave kalusukomani aathrame o laava laaga lo lo pongindhe ivvale raale paatha baadhe ninnu chuda ninnu chuda ninnu chuda ninnu chuda aa letha allarle laagayilla nela vidi paadham adindhilaa padam aadindhila a edu rangulni maarchaanila naalo taajaa preme orange laa appude puttina paapa laa nuvu kontha kaalam vichhinaavugaa ippude vachina swasa lo nuvu challa gaali challinaavu gaa ivvale vaale kottha maaye ninnu chuda ola olaala ala chustene chala ila naa kallu ninne chusthundaala chaala lovely ga ila repavu gola madhesea lona surfing chesthundhilaa sydney nagaram chese neeram innalu ninnu dhachunchindhi sigge paduthu thappe thelisi ee rojaina chupinchindhi this is the time to fall in love fall in love o my love welcome to my heart I am in love I am in love you are my love
  • Movie:  Orange
  • Cast:  Genelia D'Souza,Ram Charan
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2010
  • Label:  Aditya Music