చిలిపిగా చూస్తవాల పెనవేస్తావిలా
నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే ఆలా వేస్తావే వల
నీతో వేగేదెలా
ఓ ప్రేమా కన్నులో వాలే రోజు ఎంతో బాగుందని కల
కొన్నాలే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా
కడ దాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా
చిలిపిగా చూస్తవాల పెనవేస్తావిలా
నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే ఆలా వేస్తావే వల
నీతో వేగేదెలా
నిన్నే ఇలా చేరగా మాటే మర్చి మాయే చెయ్యాలా
నన్నే ఇక నన్నుగా ప్రేమించాలి ప్రేమిలా
ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా
నన్ను ఇంతగా ఊరించేస్తూ అల్లేస్తుంది ని సంకెల
కొంచం మధురము కొంచం విరహము ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము
కొంచెం శాంతము
గొంతులో జారు గరళం
కొంచెం పరువం
కొంచెం ప్రణయము
గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము
కొంచెం గానము
ఎందుకీ ఇంద్రజాలం
ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమ నుంచి వేరై పోతున్న
మల్లి మరో గుండె తో స్నేహం కోరి వెళుతున్న
ప్రేమనే దాహం తీర్చే
సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం ఆ సంతోషం
నాతో పాటు సాగేదెల ఎలా
చిలిపిగా చూస్తవాల పెనవేస్తావిలా
నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే ఆలా వేస్తావే వాలా
నీతో వేగేదెలా
ఓ ప్రేమా కన్నులో వాలే రోజు ఎంతో బాగుందని కల
కొన్నాలే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా
కడ దాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా
కొంచం మధురము కొంచం విరహము ఇంతలో నువ్వు నరకం
రం తం తం తార రామ్ తం తం తార రం తరం తం త తం తం
కొంచెం పరువం కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం
రం తం తం తార రామ్ తం తం తార రం తరం తం త తం తం
కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంద్రజాలం
Chilipiga chusthavala penavesthavila
Ninne aapedhela
Chivariki nuvve ala vesthave vala
Neeto vegedhela
O premaa kannulo vaale roju yentho bagundhani kala
konnale andhanga ooristondi aapai chedhekkuthondhila
kada daaka preminche daaredho polchedhela
Chilipiga chustav ala penavestav ila
ninne aapedela
chivariki nuvve ala vesavee vala
neeto vegedela
Ninne ila Cheraga Mate marchi maaye cheyyala
nanne ika nannuga preminchani premila
Oopire Aagadhaka Yedho Oka Thodundalaa
Nannu inthaga Oorinchesthu Allesthondhi Ni sankela
koncham madhuramu koncham virahamu Inthalo nuvvu narakam
Konchem swargamu
Konchem shanthamu
Gonthulo jaaru garalam
Konchem paruvamu
Konchem pranayamu
Gundeney Koyu Gaayam
Konchem mounamu
Konchem gaanamu
Yendukee indrajaalam
Innalluga saagina prema nunchi verai pothunna
Malli maro gunde tho sneham kori veluthunna
Premane daaham theerche
Saayam kosam vechaanila
Okko kshanam aa santhosham
Naatho paatu saagedhela Yela
Chilipiga chusthavala penavesthavila
ninne aapedhela
chivariki nuvve ala vesthave vala
neeto vegedhela
O premaa kannulo vaale roju yentho bagundhani kala
konnale andhanga ooristondi aapai chedhekkuthondhila
kada daaka preminche daaredho polchedhela
Koncham madhuramu koncham virahamu Inthalo nuvvu narakam
Rum tham tham tara ram tham tham tara Rum tharam tham tha tham tham
Konchem paruvamu Konchem pranayamu Gundeney Koyu Gaayam
Rum tham tham tara ram tham tham tara Rum tharam tham tha tham tham
koncham madhuramu koncham virahamu Konchem paruvamu Konchem pranayamu