• Song:  Yelango Yelango
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Jaspreeth Jasz, Chinmayi Sripaada

Whatsapp

ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో రంగుల రంపమై కొస్తివే సంపంగో ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో గుండెల్లో ఏమూలో మోగించావే కోంగో బొంగో కొంగు మీద ఉన్న మంగూ ఏ ఏ నిన్ను కొరికి తింట కోమలాంగో ఏ ఏ సింగమంటి కింగ్ చంగో ఏ ఏ నీ మారు పేరు తేనెటీగో ఏ ఏ కోరిక కెక్కువైన కొంటెరెప్పల్లోన ఏది రైట్ ఓ ఏది రాంగ్ ఓ ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో రంగుల రంపమై కొస్తివే సంపంగో నీ మడత చూస్తే మంగోలియా నడుము చూస్తే నైజీరియా మాయదారి మంచురియా పిల్ల నడుమెరియా ఒఊహ్ లంగో లంగో ఆహ్ ఉడుకు చూస్తే ఉప్పెనియా సరుకు చూస్తే సైబీరియా కమ్ముకుంటే కుర్రు మాఫియా గత గతం అయిపోయా ఒఊహ్ ఎలంగో లంగో హే దూదిలాంటి సోకు నీది ఏ ఏ ఉగ్రవాది చూపు నీది య ఏ కొండచిలువ నేను జింకపిల్ల నువ్వు ఆగలేను అకలంధీ ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో రంగుల రంపమై కొస్తివే సంపంగో యుద్ధమేమీ జరగలేదులే రక్తమేమి చిందులేదులే ఊపిరైతే ఆగినదిలే నీ ఒరా ఒరా చూపులో ఒఊహ్ ఎలంగో లంగో హే పైటచెంగు నలగలేదులే బొట్టుకూడా చేరగలేదులే అందమంతా ఈడేరేని సల సల తాకిడిలో ఒఊహ్ ఎలంగో లంగో హే కాక మీద గౌస్ పిట్టా ఏ ఏ నీ పంజరానా గింజుకుంటా ఏ ఏ పుట్టుమచ్చ గంట పచ్చబొట్టు గంట మాసిపోని ఉత్తరంగా ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో రంగుల రంపమై కొస్తివే సంపంగో
Yelango Yelango Yelango Yelango Rangula Rampamay Kosthaive Sampango Yelango Yelango Yelango Yelango Gundello Yemulo Moginchave Kongo bongo Kongu Meeda Unna Mangoo Ye Ye Ninnu Kotti Thinta Omalango Ye Ye Singamanti Ninnu Jango Ye Ye Nee Maaru Peru Thenetheego Ye Ye Korika Kovvina Kontereppallona Yedi Righto Yedi Wrongo Yelango Yelango Yelango Yelango Rangula Rampamay Kosthaive Sampango Nee Madatha Chusthe Mangolia Nadumu Chusthe Naigeria Mayadari Manchuria Pilla Nadumeria Oooh Yealango Lango Aah Uduku Chusthe Uppenia Saruku Chusthe Saiberia Kammukunte Kurru Mafia Gatha Gatham Aipoya Oooh Yelango Lango Hey Dudilanti Soku Needi Ye Ye Ugravadi Chupu Needi Ya Ye Kondachiluva Nenu Jinkapilla Nuvu Agalenu Akalandi Yelango Yelango Yelango Yelango Rangula Rampamay Kosthaive Sampango Yuddamemi Jaragaledule Rakthamemi Chindaledule Upiraithe Aaginadile Nee Ora Ora Chupulo Oooh Yelango Lango Hey Paitachengu Nalagaledule Bottukuda Cheragaledule Andamantha Eedereni Sala Sala Thakidilo Oooh Yelango Lango Hey Kaaka Meeda Gausu Pitta Ye Ye Nee Panjarana Ginjukunta Ye Ye Puttumacha Ganta Pachabottu Ganta Maasiponi Utharamga Yelango Yelango Yelango Yelango Rangula Rampamay Kosthaive Sampango
  • Movie:  Oosaravelli
  • Cast:  Jr NTR,Tamannaah Bhatia
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Aditya Music