నీకు వంద మంది కనపడుతున్నారేమో
నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధం అంటూ మొదలు పెట్టాక
కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే
శ్రీ ఆంజనేయం
భజే వజ్రకాయం
సదా రక్షగా
కాపాడని నీ నామధేయం
శ్రీ ఆంజనేయం
భజే వాయుపుత్రం
సదా అభయమై
అందించర నీ చేతి సాయం
ఓఓఓ భజరంగబలి దుడుకున్నదిగా నీ అడుగులలో
నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో
ఓఓఓ పభమనసుత పెను సాహసముందిగా పిడికిలిలో
ఏ పని చెప్పర దానికి విషమ పరీక్షలలో
స్మురణ మెచ్చుకుని స్వీయ పరాభవం
ధరణి దైన్యమును దించగర
నిపురుని వదిలి శివ పాల నేత్రమై
దనుజ దహనుమునకై దూసుకురా
స్మురణ మెచ్చుకుని స్వీయ పరాభవం
ధరణి దైన్యమును దించగర
నిపురుని వదిలి శివ పాల నేత్రమై
దనుజ దహనుమునకై దూసుకురా
శ్రీ ఆంజనేయం
భజే వజ్రకాయం
దండించాలిరా దండకారివై దుండకల ధౌష్యం
శ్రీ ఆంజనేయం
భజే వాయుపుత్రం
పూరించాలి ర నీ శ్వాసతో ఓంకార శంఖం
ఆఆ బ్రహ్మాస్త్రము సైతం వమ్మవద్ద నీ సన్నిధిలో
ఆఅ యమపాశమే పూదండవధ నీ మేడలో
నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నదీ హృదయములో
అదే రహదారిగా మార్చద కడలిని పయనంలో
శ్రీ ఆంజనేయం
భజే వజ్రకాయం
సద రక్షగా
కాపాడని నీ నామధేయం
ఓం
భజే వాయుపుత్రం
భజే వాలగాత్రం
సదా అభయమై
అందించార నీ చేతి సాయం