• Song:  Love Ante Caring
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Francois castelleno

Whatsapp

లవ్ అంటే కేరింగ్ ఫ్రెండ్ అంటే షేరింగ్ ఎట్లుండే పిల్ల బోలో నా ఫ్రేమింగ్ ఏంటో నీ ఫీలింగ్ చెప్పేయవే డార్లింగ్ ఎటు అంటే అటు తిప్పుతాలే నా స్టీరింగ్ లవ్ అంటే దొంగల్లె సీక్రెట్గా కలవాలే ఫ్రెండ్ అంటే దొరల మీటయ్యే ఛాన్స్ లే లవ్ అంటే రెడ్ రోజ్ ఏ కోపంగా ఉంటాదే ఫ్రెండ్షిప్ వైట్ రోజ్ ఏ కూల్ గ ఉంటాదే లవ్ అంటే కేరింగ్ ఫ్రెండ్ అంటే షేరింగ్ ఎట్లుండే పిల్ల బోలో నా ఫ్రేమింగ్ ఓసారి లవ్ బెటర్ అంటాడు ఓసారి ఫ్రెండ్ గ్రేట్ అంటాడు ఏరోజెలా వీడుంటాడో వీడికే డౌట్ ఓసారి డియర్ అని అంటాడు ఓసారి ఫియారని అంటాడు యెమూడ్లో ఎప్పుడు ఉంటాడో నో అప్డేట్ ఉ నీకంట నీరొస్తే నా కర్చిఇఫ్ అందిస్తా మల్లి అది శుభ్రంగా ఉతికిచ్చే వెయిట్ చేస్తా నీకాళ్ళు నొప్పంటే నిను నేనే మోసుకెళ్తా దింపాక నీతోనే నాకళ్ళు నొక్కిస్తా సిం కార్డు తెమ్మంటే సెల్ల్ఫోనే తెచ్చిస్తా నువ్వు స్విచ్ ఆఫ్ లో ఉన్న రింగ్టోన్ మోగిస్తా అడ్రస్ చెప్పంటే డ్రోప్ చేసి వచ్చేస్తా పెట్రోల్ కై నీ క్రెడిట్ కార్డ్ గీకేస్తా లవ్ అంటే కేరింగ్ ఫ్రెండ్ అంటే షేరింగ్ ఎట్లుండే పిల్ల బోలో నా ఫ్రేమింగ్ లవ్ అంటూ చెప్పాలంటే ఐ లవ్ యు చాలే దోస్తీ వివరించాలంటే భాషే సరిపోదే ఏ తప్పంతా నీదైన నే సారీ చెప్తాలే హే ఫ్రెండ్షిప్ లో ఇగో లేదని నే చుపిస్తాలే నిన్నైనా నేడైన నేడైన రేపైనా రేపైనా ఏనాడైనా తోడుంటా ఎండైనా వానైనా కన్నీరుండే దారైన ఏమైనా గాని తోడుండే వాడే ఫ్రెండ్ అంట లవ్ అంటే కేరింగ్ ఫ్రెండ్ అంటే షేరింగ్ ఎట్లుండే పిల్ల బోలో నా ఫ్రేమింగ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Love Ante Caring Friend Ante Sharing Ettunde Pilla Bolo Naa Framing Ento Nee Feeling Cheppeyve Darling Etu Ante Atu Thipputhale Naa Steering Love Ante Dongalle Secretga Kalavale Friend Ante Dorala Meetayye Chance Love Ante Red Rose Ye Kopamga Untade Friendship White Rose Ye Cool Ga Untade Love Ante Caring Friend Ante Sharing Ettunde Pilla Bolo Naa Framing Oosari Love Better Antadu Oosari Friend Great Antadu Yerojela Veeduntado Veedike Dought Oosari Dearani Antadu Oosari Fearani Antadu Yemudlo Eppudu Untado No Updatu Neekantha Neerosthe Naa Cercheif Andistha Malli Adi Subramga Uthikichey Wait Chestha Neekaallu Noppante Ninu Nene Mosukeltha Dinpaka Neethone Naakallu Nokkistha Sim casrd Themmante Cellphone Thechistha Nuvvu Swithoff Lo Unna Ringtone Mogistha Address Cheppante Dropp Chesi Vachestha Petrolkai Nee Credit Carde Geekestha Love Ante Caring Friend Ante Sharing Ettunde Pilla Bolo Naa Framing Love Antu Cheppalante I Love You Chaale Dosthi Divarinchalante Bhashe Saripode Ye Thappantha Needaina Nee Sorry Chepthale Hey Friendship Lo Ego Ledani Ne Chupisthale Ninnaina Nedaina Nedaina Repaina Repaina Yenadaina Thodunta Endaina Vaanaina Kannirunde Daaraina Emaina Gani Thodunde Vaade Friend Anta Love Ante Caring Friend Ante Sharing Ettunde Pilla Bolo Naa Framing

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oosaravelli
  • Cast:  Jr NTR,Tamannaah Bhatia
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Aditya Music