• Song:  Brathakaleee Eee
  • Lyricist:  Chandrabose
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

పెళ పెళ పెళ మంటూ పిడుగళ్లే పెదవిని తాకింది తొలి ముద్దు సర సర సర మంటూ విషమల్లె నర నరమున పాకింది తొలి ముద్దు గబా గబా గబా మంటూ గునపాలే మెదడును తొలిచింది తొలి ముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్ ఎదురుగ నిలిచింది తొలి ముద్దు పెళ పెళ పెళ మంటూ పిడుగళ్లే పెదవిని తాకింది తొలి ముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్ ఎదురుగ నిలిచింది తొలి ముద్దు హే వదలనులే చెలి చెలి నిన్నే మరణం ఎదురు వచ్చిన మరవనులే చెలి చెలి నిన్నే మరుజన్మెత్తినా బెదరనులే ఇలా ఇలా భూమే నిలువునా బద్దలైన చెదరదులే నాలో నువ్వే వేసే ముద్దుల వంతెన శరీరమంత తిమిచీరే ఫిరంగిలాగా అది మారే కణాలలో మధురనాళాలే కదిపి కుదుపుతోంది చెలియా బ్రతకాలి ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలి ఈ ఈ వెంటాడే చావునే బ్రతకాలి ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలి ఈ ఈ వెంటాడే చావునే పెళ పెళ పెళ మంటూ పిడుగాళ్లే పెదవిని తాకింది తొలి ముద్దు ఒకపధీ వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్ ఎదురుగ నిలిచింది తొలి ముద్దు ఒక యుద్ధం ఒక ధ్వంసం ఒక హింసం నాలో రేగెనే ఒక మంత్రం ఒక మైకం నాలో మొగెనె ఒక జననం ఒక చలనం ఒక జ్వలనం నాలో చేరెనే ఒక స్నేహం ఒక దాహం నాలో పొంగేనే గాథల చీకటిని చీల్చే సతజ్ఞులెన్నో అది పేల్చే సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓఓఓఓ చెలియాఆ బ్రతకలీ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలీ ఈ ఈ వెంటాడే చావునే ఒక క్రోధం ఒక రౌద్రం బీభత్సము నాలో పెరిగేనే ఒక సాంతం సుఖ గీతం లో లో కలిగెనే ఒక యోధమ్ ఒక యజ్ఞం నిర్విఘ్నం నన్నే నడిపినే ఒక బంధం ఒక భాగ్యం నాకయి నిలిచెనే భయాల గోడలను కూల్చే జయాల గొంతు వినిపించే శుభాల సూచనిచే నీ చెలిమే ఓఓఓ చెలియా బ్రతకాలి ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలి ఈ ఈ వెంటాడే చావునే పెళ పెళ పెళ మంటూ పిడుగాళ్లే పెదవిని తాకింది తొలి ముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్ ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
Pela Pela Pela Mantu Pidugalle Pedavini Thakindi Tholi Muddu Sara Sara Sara Mantu Vishamalle Nara Naram Pakindi Tholi Muddu Gaba Gaba Gaba Mantu Gunapaale Medadunu Tholichindi Tholi Muddu Okapadi Veyyikotla Suryullay Eduruga Nilichindi Tholi Muddu Pela Pela Pela Mantu Pidugalle Pedavini Thakindi Tholi Muddu Okapadi Veyyikotla Suryullay Eduruga Nilichindi Tholi Muddu Hey Vadalanule Cheli Cheli Ninne Maranam Eduru Vachina Maravanule Cheli Cheli Ninne Marujanmethina Pedalanule Ila Ila Bhume Niluvuna Baddalaina Chedaradule Naalo Nuvve Vese Muddula Vanthena Sariramantha Thimicheere Phirangilaga Adi Maare Kanalalo Madhuranalale Kadipi Kuduputhondi Cheliyaa Brathakaleee Eee Eee Ani Oka Aasa Regene Champaleee Eee Eee Ventade Chavune Brathakaleee Eee Eee Ani Oka Aasa Regene Champaleee Eee Eee Ventade Chavune Pela Pela Pela Mantu Pidugalle Pedavini Thakindi Tholi Muddu Okapadi Veyyikotla Suryullay Eduruga Nilichindi Tholi Muddu Oka Yuddam Oka Dhwamsam Oka Himsam Naalo Regene Oka Manthram Oka Maikam Naalo Mogene Oka Jananam Oka Chalanam Oka Jwalanam Naalo Cherene Oka Sneham Oka Daaham Naalo Pongene Gathala Cheekatini Cheelche Sathagnulenno Adi Pelche Samastha Sakthiniche Nee Sparse Oooo Cheliyaaaa Brathakaleee Eee Eee Ani Oka Aasa Regene Champaleee Eee Eee Ventade Chavune Oka Krodam Oka Rowdram Bhebastham Naalo Perigene Oka Santham Sukha Geetham Lo Lo Kaligene Oka Yodham Oka Yagnam Nirwignam Nanne Nadipene Oka Bandham Oka Bhagyam Naakay Nilichene Bhayala Godalanu Kulche Kayyala Gonthu Vinipiche Subhala Suchaniche Nee Chelime Ooo Cheliyaaa Brathakaleee Eee Eee Ani Oka Aasa Regene Champaleee Eee Eee Ventade Chavune Pela Pela Pela Mantu Pidugalle Pedavini Thakindi Tholi Muddu Okapadi Veyyikotla Suryullay Eduruga Nilichindi Tholi Muddu
  • Movie:  Oosaravelli
  • Cast:  Jr NTR,Tamannaah Bhatia
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Aditya Music