పోదాం ఎగిరి ఎగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందాం పోదాం ఇక్కడనే ఉంటే అలవాటైపోదాం మనకే మనం ఏ దారి పూవులే పరిచి మనని రమ్మన్నదో ఆ దారిలో ఎవ్వర్నీ చూసిన నవ్వులే విరిసే హలో అన్నే హుషారులో హోం హోం పోదామా పోదామా పోదామా పోదామా హోం ఆకాశం అంచుల్ని తడుతూ పోదామా పోదామా పోదామా పోదామా హోం పదాన్ని నడవే తరుముతూ పోదాం ఎగిరి ఎగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందాం పోదాం ఇక్కడనే ఉంటే అలవాటైపోదాం మనకే మనం కన్నులన్నే విధానాన్నే ఏ నిదరో ఇంతవరకు నన్ను నాకే చూపలేదే ఊహలకి రెక్క తొడిగి ఆశలకు దిక్కు తెలిపి గుండెలయకు కొత్త పరుగు నేర్పుతోందే లే లెమ్మని మేలుకొమ్మని గిల్లిందిలా అల్లరిగా గాల్లో ఇలా తేలిపొమ్మని పిలుపే ఆయె పోదామా పోదామా పోదామా పోదామా హోం ఆకాశం అంచుల్ని తడుతూ చలో పోదామా పోదామా పోదామా పోదామా హోం పదాన్ని నడవే తరుముతూ పోదాం ఎగిరి ఎగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందాం పోదాం ఇక్కడనే ఉంటే అలవాటైపోదాం మనకే మనం ఏ దారి పూవులే పరిచి మనని రమ్మన్నదో ఆ దారిలో ఎవ్వర్నీ చూసిన నవ్వులే విరిసే హలో అన్నే హుషారులో హోం పోదామా పోదామా పోదామా పోదామా హోం ఆకాశం అంచుల్ని తడుతూ పోదామా పోదామా పోదామా పోదామా హోం పదాన్ని నడవే తరుముతూ
Podham egiri egiri podham Endhaka ante yemo andham Podham ikkadne vunte Alavataipodham manake manam Ye dhaari poovule parichi Manani rammannadho aa dharilo Evvarni choosina navvule virise Hello anne hushaarulo ho ho Podhama podhama podhama podhama ho Aakasam anchulni thaduthu Podhama podhama pothama podhama ho Padhani nadave tharumuthu Podham egiri egiri podham Endhaka ante yemo andham Podham ikkadne vunte Alavataipodham manake manam Kannulanne vidananne ye nidharo Inthavaraku nannu naake chupaledhe Oohalaki rekka thodigi Aasalaki dikku thelipi Gundelayaku kotha parugu nerputhondhe Le lemmani mellukommani Gillindhila allariga Gaalo illa thelipommani pilupe Aye podhama podhama podhama podhama ho Aakasam anchulni thaduthu Chalo podhama podhama pothama podhama ho Padhani nadave tharumuthu Podham egiri egiri podham Endhaka ante yemo andham Podham ikkadne vunte Alavataipodham manake manam Ye dhaari poovule parichi Manani rammannadho aa dharilo Evvarni choosina navvule virise Hello anne hushaarulo ho Podhama podhama podhama podhama ho Aakasam anchulni thaduthu Podhama podhama podhama podhama ho Padhani nadave tharumuthu
Movie: Oopiri Cast: Karthi,Nagarjuna,Tamannaah Bhatia Music Director: Gopi Sunder Year: 2016 Label: Junglee Music Company