ఒక లైఫ్
ఒక్కటంటే ఒక్కటే లైఫ్
ఒక లైఫ్
ఒక్కటంటే ఒక్కటే లైఫ్
ఇది కథే అనుకుంటూ
వదిలేస్తే వేరే అవకాశం రాధే
ఇది ఇంతే అనుకుంటే
వందేళ్లు నేడే జీవించే వీలుందే
ఒక లైఫ్
ఒక్కటంటే ఒకటే లైఫ్
ఒక లైఫ్
ఒక్కటంటే ఒకటే లైఫ్
ఏ ఎం లేదని
మనం చూడాలిగాని
ఊపిరి లేదా
ఊహలు లేవా
నీకోసం నువ్వే లెవా
చీకటికీ రంగులేసే
కలలెన్నో నీతోడే వస్తుండగా
ఒంటరిగా లైఫ్ వుంది
ఆశకు కూడా ఆశని కలిగించేయి
ఆయువు అనేదుంటె వరకు
ఇంకేదో లేదని అనకు
ఒక్కో క్షణము ఈ బ్రతుకు
కొత్తదే నీకు
ఒక లైఫ్
ఒక్కటంటే ఒకటే లైఫ్
ఒక లైఫ్
ఒక్కటంటే ఒకటే లైఫ్
ఇది కాదే అనుకుంటూ
వదిలేస్తే వేరే అవకాశం రాధే
ఇది ఇంతే అనుకుంటే
వందేళ్లు నేడే జీవించే వీలుందే
Oka life
Okatante okkate life
Oka life
Okatante okkate life
Idhi kadhe anukuntu
Vadilesthe vere avakasam radhe
Idhi inthe anukunte
Vandhellu nede jeevinche veelundhe
Oka life
Okatante okate life
Oka life
Okatante okkate life
Ye Em ledhani
Manam choodaligani
Oopiri ledha
Oohalu levaa
Neekosam nuvve leva
Cheekatikki rangulese
Kalalenno neethodae vasthundaga
Ontariga life vundhi
Aasaku kuda aasani kaligincheyi
Ayuvu anedhunte varaku
Inkedho ledhani anaku
Okko kshanamu ee brathuku
Kothadhe neeku
Oka life
Okatante okate life
Oka life
Okatante okkate life
Idhi kaadhe anukuntu
Vadilesthe vere avakasam radhe
Idhi inthe anukunte
Vandhellu nede jeevinche veelundhe