• Song:  Door Number Okati
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Geetha Madhuri

Whatsapp

హలో మైక్ టెస్టింగ్ వన్ టూ జంట నగరాలకు మంట పెట్టె నాజూకు నడుంఓంపు నాట్య మయూరి చి చి నాటు మయూరి కుమారి నెమలి ఆట పట నేడే చూడండి కాస్కో రాజా యేస్క్ బాజా ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు యాభై -ఆరు అడ్డా గీత సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్ యెర్ర గేటు కొబ్బరి సెట్టు లోనకొస్తే సుకం సుకం ఆడ కూసోని వెయిటింగ్ చేస్తే నేనొతాను ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు యాభై -ఆరు అడ్డా గీత సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్ యెర్ర గేటు కొబ్బరి సెట్టు లోనకొస్తే సుకం సుకం ఆడ కూసోని వెయిటింగ్ చేస్తే నేనొతాను ఎప్పుడంటే అప్పుడిచ్చి షేక్హ్యాండ్ ఇచ్చేసుకో ముద్దులిచ్చి మెడలో డైమండ్ లాకెట్ తీసేస్కో ఎహె అల్లు ఈళ్ళు సుతేయెట్టి టీవీ -లోన ఏతేయేటి మజా మజా కల్లంగీత నాతో ఆడేసుకో ఆహ ఎహె ఓహోఅబబబ్బో ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక సిల్లీ నెమలి సిచ్చుబుడ్డీ పీలుస్తాంది నరాల్లో గిల్లి కార కార కార చూపుల చిల్లి నెమలి కాకా మంట పెట్టేస్తుంది అత్తర్లు జల్లి ఆ నేనుగాని ఫేస్బుక్ పోస్టింగ్ పెడితే టన్న -ఉ టన్న -ఉ లికింగ్ ల ట్రాఫిక్ జాం -ఏ నేనుగాని ట్విట్టర్ లో అడుగే పెడితే కోట్ల కొద్ది ఫాలోయింగ్ దూము ధామ్ ఇంస్టాగ్రామ్ -లో నా బొమ్మ పెడితే సెల్ ఫోన్ ఫుల్ లోడ్ డౌన్లోఆడింగ్ ఎహ్ వాట్స్ ఆప్ లోన చాటింగ్ మొదలు పెడితే ఏ కుర్రగాళ్ళ బీపీ -లు అప్లోడింగ్ ఏ అరెయ్ సోషల్ నెట్వర్క్ లోన స్పెషల్ ఫిగర్ నేనే నంటూ ఎపుడు చూడు నా పేరు డైలీ ట్రేండింగ్ ఏ అబ్బా అబ్బా అబ్బా అబబబ్బ ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక సిల్లీ నెమలి సిచ్చుబుడ్డీ పీలుస్తాంది నరాల్లో గిల్లి కర కర కార చూపుల చిల్లి నెమలి కాక మంట పెట్టేస్తుంది అత్తర్లు జల్లి ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు యాభై -ఆరు అడ్డా గీత సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్ యెర్ర గేటు కొబ్బరి సెట్టు లోన కోతే సోపాసేట్టు ఆడ కూసోని వెయిటింగ్ చేస్తే నేనాతను ఆ డోర్ నెంబర్ ఒకటి డాశు యాభై -ఆరు అడ్డా గీత సున్నా రెండు సిల్క్ -ఉ నగర్ మూడ్దఓహ్ లైన్ ఆ యెర్ర గేటు కొబ్బరి సెట్టు లోన కోతే సోపాసేట్టు ఆడ కూసోని నీతో మేము మీటింగ్ చేతము

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hello Mic Testing One Two Janta nagaralaku manta pette Nazooku nadumompu natya mayuri chi chi Naatu mayuri Kumari Nemali Aata pata nede chhodandi Kasko raja yesko baja Aa door number okati dashu Yabai-aaru adda geetha Sunna rendu silk-u nagar mooddoh line Yerra getu kobbari settu Lonakosthe sukam sukam Aada koosoni waiting chesthe nenothanu Aa door number okati dashu Yabai-aaru adda geetha Sunna rendu silk-u nagar mooddoh line Yerra getu kobbari settu Lonakosthe sukam sukam Aada koosoni waiting chesthe nenothanu Yeppudante appuducchi shakehand icchesko Muddhulicchi medlo diamond locket thisesko Yehe allu eellu sutheyetti Tv-lona yetheyeti Maza maza kallamgeetha natho aadesko Aaha yehe oho abababbo Aa sigga sigga siggataraka silly nemali Sicchubuddi pelusthamdhi narallo gilli Kara kara kaara choopula chilli nemali Kaka manta pettesthumdhi atharlu jalli Aa nenugani facebook posting pedithe Ton-u ton-u liking la traffic jam-e Nenugani twitter lo aduge pedithe Kotla koddhi following dhoomu dhaame Instagram-lo naa bomma pedithe Cell phone full load downloading yeh Whats App lona chating modhalu pedithe Ye kurragalla bp-lu uploading ye Arrey social network lona Special figure nene nantu Yepudu choodu naa peru daily trending ye Abba abba abba abababba Aa sigga sigga siggataraka silly nemali Sicchubuddi pelusthamdhi narallo gilli Kara kara kaara choopula chilli nemali Kaka manta pettesthumdhi atharlu jalli Aa door number okati dashu Yabai-aaru adda geetha Sunna rendu silk-u nagar mooddoh line Yerra getu kobbari settu Lona kothe sopasettu Aada koosoni waiting chesthe nenothannu Aa door number okati dashu Yabai-aaru adda geetha Sunna rendu silk-u nagar mooddoh line Aa yerra getu kobbari settu Lona kothe sopasettu Aada koosoni neetho memu meeting chethamu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oopiri
  • Cast:  Karthi,Nagarjuna,Tamannaah Bhatia
  • Music Director:  Gopi Sunder
  • Year:  2016
  • Label:  Junglee Music Company