ఏమిటి హడావిడి ఎదలోనా
ఎందుకీ హరీబరి నరాల్లోన
లోపలి తుఫానిలా షురూ ఐన
చప్పుడే వుండదే పైపైన
ఏమిటి హడావిడి ఎదలోనా
ఎందుకీ హరిబారి నరాల్లోన
లోపలి తుఫానిలా షురూ ఐన
చప్పుడేం వుండదే పైపైన
ఓ సమస్యని అనేంత సీన్ ఉన్నదా దీనికి
ఈ అవస్థని భరిస్తూ దాచేయడం దేనికి
అలా అల నువ్వెంత తాకిన పరాకులో మరేమి చేసినా
సరేనని సరాసరి సరెండర్ అవుతుంది
ఈ సిగ్గు మైకంలో మౌనంగా
ఏమిటి హడావిడి ఎదలోనా
ఎందుకీ హరిబారి నరాల్లోన
లోపలి తుఫానిలా షురూ ఐన
చప్పుడే వుండదే పైపైన
ఈ హుశ్శారులో రివర్స్ గేర్ ఎసి ముందుకే
ఈ మాజాలలో ఒథెర్స్ ఛీ కొట్టిన లైట్లే
ఇదే ఇదే రొమాన్స్ పద్ధతి
ఇవాలిలా గ్రహించామన్నది
వయస్సులో లభించిన వరాన్ని
వేస్ట్ అవ్వనీకండి కవ్వించే ఇబ్బంది
ఏమిటి హడావిడి ఎదలోనా
ఎందుకీ హరిబారి నరాల్లోన
లోపలి తుఫానిలా షురూ ఐన
చప్పుడే వుండదే పైపైన
ఏమిటి హడావిడి ఎదలోనా
ఎందుకీ హరిబారి నరాల్లోన
లోపలి తుఫానిలా షురూ ఐన
చప్పుడే వుండదే పైపైన
Emiti hadavidi yedallona
Endukee hareebari narallona
Lopali thufanila shuru aina
Chappude vundade paipainaa
Emiti hadavidi yedallona
Yendukee haribari narallona
Lopali thufanila shuru aina
Chappudem vundade paipainaa
O samasyani anentha scene vunnada deeniki
Ee avasthani bharisthu daacheyadam deniki
Alaa ala nuvventha thaakina parakulo maremi chesinaa
Sarenani saraasari surrender avuthundi
Ee siggu maikamlo mounamga
Emiti hadavidi yedallona
Yendukee haribari narallona
Lopali thufanila shuru aina
Chappude vundade paipainaa
Ee hussharulo reverse gear esina munduke
Ee mazaalalo others chee kottina lightle
Idhe idhe romance paddhathi
Ivalilaa grahinchamannadi
Vayassulo labhinchina varanni
Waste avvaneekandi kavvinche ibbandi
Emiti hadavidi yedallona
Yendukee haribari narallona
Lopali thufanila shuru aina
Chappude vundade paipainaa
Emiti hadavidi yedallona
Yendukee haribari narallona
Lopali thufanila shuru aina
Chappude vundade paipainaa