• Song:  Em Sandeham Ledu
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Kalyan Koduri,Sunitha Upadrashta

Whatsapp

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది నిమిషము నేల మీద నిలవని కాలిలాగ మది నిను చేరుతోందె చిలకా తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే నా కళ్లల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్లావే నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు మది నిను చేరుతుందె చిలకా తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖా వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్లి కూ అంటుంది విన్నావా నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా ఏమౌతున్నా గాని ఏమైనా అయిపొనీ ఏం పర్వాలేదన్నావా అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుకా అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా హ్మ్హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్హ్మ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Em sandeham ledu Aa andaala navve ee sandallu thecchindi Em sandeham ledu Aa kandeti sigge ee thondarlu icchindi Em sandeham ledu Aa gandhaala gonthe aanandaalu penchindi Nimishamu nela meeda nilavani kaalilaaga Madi ninu cheruthonde chilakaa Thanakoka thodu laaga venakane saaguthondi Hrudayamu raasukunna lekhaa Em sandeham ledu Aa andaala navve ee sandallu thecchindi Em sandeham ledu Aa kandeti sigge ee thondarlu icchindi Vennello unnaa Vecchangaa undi ninne oohisthunte Endarilo unnaa Edolaa undi nuvve gurthosthunte Naa kallallokocchi Nee kallaapi challi o muggesi vellaave Nidurika raadu anna nijamunu mosukuntu Madi ninu cheruthunde chilakaa Thanakoka thodu laaga venakane saaguthundi Hrudayamu raasukunna lekhaa Vennello unnaa Vecchangaa undi ninne oohisthunte Endarilo unnaa Edolaa undi nuvve gurthosthunte Nee kommallo guvva Aa gummamlokelli koo antundi vinnaavaa Nee mabbullo jallu Aa mungitlo poolu pooyisthe chaalannaavaa Emauthunnaa gaani emainaa aiponii Em parvaaledannaavaa Adugulu veyyaleka atu itu thelchukoka Sathamathamaina gunde ganukaa Adigina daanikinka badulika pamputhundi Padamulu leni mouna lekhaa Hmm Hmm Hmm Hmm Hmm Hmm Hmm Hmm

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oohalu Gusagusalade
  • Cast:  Naga Shaurya,Rashi khanna
  • Music Director:  Kalyan Koduri
  • Year:  2014
  • Label:  Aditya Music