నీకిచ్చింది సరిపోదే ఇంకా మిగిలిందే
ఏ పిల్ల
నీ అందమంతా అర్ధరాత్రి గోల చేసిన
అందుకేనా గోడ దూకిన
ఏ పిల్ల
నా ముద్దులన్నీ మూటకట్టి పట్టుకొచ్చిన
నీ ఒంటిమీద గుమ్మరించన
ఆ బుగ్గ మీదనా నీ మూతి మీదనా
నడుంఓంపు మీదనా గుండె మీదనా
ఎక్కడివ్వనే నా ముద్దెయీ
ఇన్నాళ్లు తోచలేదుగా నాకు ఈ ముద్దు ముచ్చటే
నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే
ఏ పిల్ల
నీ అందమంతా అద్దరేత్రి గోల చేసిన
అందుకేనా గోడ దూకిన
ఏ పిల్ల
నా ముద్దులన్నీ మూటకట్టి పట్టుకొచ్చిన
నీ ఒంటిమీద గుమ్మరించన
పెదవుళ్ళూ తీయగుంటద నీ ఎదపైనే వెఛ్చాగుంటద
నడుమైతే మస్తు మస్తుగ ఉంటదా
చెంపల్లో హాయిగుంటాద నీ ఒంపుల్లో ఘాటుగుంటదా
ఎక్కడే కొత్తగా మత్తుగా గుట్టుగా నిను ముద్దాడే చోటే
ఇన్నాళ్లు తోచలేదుగా నాకు ఈ ముద్దు ముచ్చటే
నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే
ఏ పిల్ల
నీ అందమంతా అద్దరేత్రి గోల చేసిన
అందుకేనా గోడ దూకిన
ఏ పిల్ల
నా ముద్దులన్నీ మూటకట్టి పట్టుకొచ్చిన
నీ ఒంటిమీద గుమ్మరించన
కొంగల్లె బుజ్జగించిన ఆ ముద్దేమో కమ్మగుంటాడా
నలుగురిలో ఎన్ని ఇచ్చినా నచ్చదా
ఇంకానా ఇవ్వకుండానే ఊపేస్తోంది కొంటె ఊహలో
నేరుగా ఇప్పుడీ ముద్దులో తేలితే నీకెట్టా ఉంటాదో
ఇన్నాళ్లు తోచలేదుగా నాకు ఈ ముద్దు ముచ్చటే
నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే
ఏ పిల్ల
నీ అందమంతా అద్దరేత్రి గోల చేసిన
అందుకేనా గోడ దూకిన
ఏ పిల్ల
నా ముద్దులన్నీ మూటకట్టి పట్టుకొచ్చిన
నీ ఒంటిమీద గుమ్మరించన
ఆ బుగ్గ మీదనా నీ మూతి మీదనా
నడుంఓంపు మీదనా గుండె మీదనా
ఎక్కడివ్వనే నా ముద్దెయీ
ఇన్నాళ్లు తోచలేదుగా నాకు ఈ ముద్దు ముచ్చటే
నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే