• Song:  Veyi Naamaala Vaadu
  • Lyricist:  Vedavyasa
  • Singers:  Ramya Behara

Whatsapp

వెంకటేశ శ్రీనివాస శేషశైలవాసా మాధవ కేశవా మధుసూధనా మాధవ కేశవా మధుసూధనా నంద నందన నరహరి నారాయణ పరంధామ పాఱందమా పరమానంద అచ్యుత అనంత గోవిందా అచ్యుత అనంత గోవిందా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా మురహర నగధరా మురళీధర శ్రీకర శ్రీధర శ్రిత మందార సర్వేశ్వరా పరమేశ్వర శాంతాకార శంక చక్ర ధర సప్త శైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకట్లను ఆన్చేధవయ్య మాధవ కేశవా అభిషేక సేవలో మురిసేవాయ మురిసేవాయ ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హ్రిషికేశ పద్మనాభ హ్రిషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ నిజ పాద దర్శనము నిలిచేవాయ నిలిచేవాయ నీ పదాలే దిక్కు అని చాటెదయ్యా అచ్యుత అవ్యయా నేత్ర దర్శనాన్ని మాకు యిచ్చేవయ్యా యిచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవాయ మురహర నగధరా కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
Venkatesa srinivasa seshashailavasaa Madhava keshava madhusudhana Madhava keshava madhusudhana Nandha nandhana narahari narayana Paramthama parndhama paramanandha Achyutha anantha govinda Achyutha anantha govinda Veyi Naamaala Vaada venkateshuda Moodu naamala muddhu srinivasuda Veyi Naamaala Vaada venkateshuda Moodu naamala muddhu srinivasuda Koti koti dhandaalayya konetiraayada Koti koti dhandaalayya konetiraayada Korukunna vaari kongu bangaaru devuda Murahara nagadhara muralidhara Shreekara shridhara shritha mandhaara Sarveshwara parameshwara shanthakara Shanka chakra dhara saptha shaileshwara Suprbhaatha sevalo sooryudavayya Sooryudavayya Agnaanapu cheeckatulanu anachedhavayya Madhava keshava Abhisheka sevalo murisevaya Murisevaya Athma kalmashamula kadigi kachevayya Srikara sridhara Koti koti dhandaalayya konetiraayada Korukunna vaari kongu bangaaru devuda Padmanabha hrishikesha padmanabha hrishikesha Pannaga shayana Parshurama balarama raghukula rama Prushothama punya purusha pundarikaaksha Vaamana vaasudeva vaanchitha varadha Veyyi Naamaala Vaada venkateshuda Moodu naamala muddhu srinivasuda Nija paadha dharshanamuna Nilichevaya nilichevaya Nee padhale dhiku ani chaatedhavaya Achyutha avyaya Nethra dharshanaani maaku Yichevayya yichevayya Manchi maargamuna mammu nadipevaya Murahara nagadhara koti koti dhandaalayya Koti koti dhandaalayya konetiraayada Korukunna vaari kongu bangaaru devuda Veyi Naamaala Vada venkateshuda Moodu naamala muddhu srinivasuda Koti koti dhandaalaya konetiraayada Korukunna vaari kongu bangaaru devuda
  • Movie:  Om Namo Venkatesaya
  • Cast:  Anushka Shetty,Nagarjuna
  • Music Director:  M M Keeravani
  • Year:  2017
  • Label:  Lahari Music Company