• Song:  Akhilanda Koti
  • Lyricist:  Vedavyasa
  • Singers:  Sharath Santosh

Whatsapp

అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయక ఆనంద నిలయ వరపరి పాలక గోవిందా గోవిందా పువ్వు పున్నమి వెన్నెల్లా గోవిందా గోవిందా గోవిందా చిన్ని పూమాల సేవల గోవిందా విన్న వెంకటేశం నన్దో నన్నదా సాదా వెంకటేశం స్మరామి స్మరామి అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయకా ఆనంద నిలయ వరపరి పాలక శ్రీ వేంకటేశ శ్రీహ సంబంధ సేవా భాగ్యము దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాన్డ a నాయక ఆనంద నిలయ వరపరి పాలక తీరు పాదములకు తీరు వాడి దండాలు శ్రీ భూ శక్తులకు సిరి హారములు తీరు పాదములకు తీరు వాడి దండాలు శ్రీ భూ శక్తులకు సిరి హారములు అకళంక శాఖ చక్రాలకు అపూర్వరూపా కుసుమ మాలికలు ఆజాను బాహు పర్యన్తము అలరుల తావళ హారములు అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయక ఆనంద నిలయ వరపరి పాలక అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయక ఆనంద నిలయ వరపరి పాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కాలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువం ధమ్మానం మావి మార్చి వట్టి వేరు కురువేరులు గరుడ గన్నేరు నంది వర్ధనలూ హరిత హార్ధ్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే గోవిందా గోవిందా నిను చూసిi మురిసే గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా నీ మెనూ తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయక ఆనంద నిలయ వరపరి పాలక
Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka Govinda govinda Puvvu punnami vennella govinda Govinda govinda Chinni poomaala sevala govinda Vinna venkatesham Nanadho nannadha Saadhaa venkatesham Smaraami smaraami Akhilaanda koti Brahmaanda naayakaa Aananda nilaya Varapari paalaka Shree venkatesa Sriha sambandha Sevaa bhaagyamu Dehi mukundha Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka Thiru padhamulaku Thiru vadi dhandalu Sree bhoo sathulaku Siri haaramulu Thiru padhamulaku Thiru vadi dhandalu Sree bhoo sathulaku Siri haaramulu Akalanka shankha chakraalaku Apurroopa kusuma maalikalu Aajaanu baahu paryanathamu Alarula thaavala haaramulu Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka Malle marumalle Madhura mandhaara Manoranjithaalu Champaka paarijaatha chaamanthi Jaaji virajaaji sampengalu Kaaluvalu kamalaalu Kanakaambaraalu Ponna pogada molla mogali Gulaabeelu Maruvam dhamanam maavi maachi Vatti veru kuruverulu Garuda ganneru nandhi vardhanalu Haritha hardhra bilva thulasee dhalaalu Nee kosam virise govinda govinda Ninu choosi murise Govinda govinda govinda govinda govinda Nee menu thaaki merise Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka
  • Movie:  Om Namo Venkatesaya
  • Cast:  Anushka Shetty,Nagarjuna
  • Music Director:  M M Keeravani
  • Year:  2017
  • Label:  Lahari Music Company