అడుగడుగునా పడిపోయినా ఆగే విల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా పడిపోయిన ఆగే విల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా ఓ నిమిషమైన నిదరపోవా నిలవనివే నిరీక్షణమా నే వెతుకుతున్న ఎదుట పడవే తోలి వెలుగు తిరమా అడుగడుగునా ప్రతి మలుపున రోజు నా వెంటే పడకు విడవని పంతముగా నా ప్రాణం తినకు ని కళల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా నా దిగులు మంటే తగులుతుంటే రాగలవే కాలమా అడుగడుగునా పడిపోయిన ఆగే విల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా
Adugaduguna Padipoyina Age Villede Parugu Korina Tiranne Cherukone Varaku Adugaduguna Padipoyina Age Villede Parugu Korina Tiranne Cherukone Varaku Adugaduguna O Nimishamaina Nidarapova Nilavanive Nirikshanama Ne Vetukutunna Eduta Padave Toli Velugu Tirama Adugaduguna Prati Malupuna Roju Na Vente Padaku Vidavani Pantamuga Na Pranam Tinaku Ni Kalala Vente Kadalamante Kudurutunda Ayomayama Na Digulu Mante Tagulutunte Ragalave Kalama Adugaduguna Padipoyina Age Villede Parugu Korina Tiranne Cherukone Varaku Adugaduguna
Movie: Okkadunnadu Cast: Gopi Chand,Neha Jhulka Music Director: M M Keeravani Year: 2007 Label: Aditya Music