సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపెవరిదో ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా
Saahasam swaasaga Saagipo sodaraa Saagaram eedatam Telikem kaaduraaa E kovelo cheraalani Kalagannna poobaalaki Sudigaalilo saavasamai Droikindi ee pallaki Ee okkadu nee sainyamai Todunte chaalu Saahasam swaasaga Saagipo sodaraa Saagaram eedatam Telikem kaaduraa Kaalanike teliyaaligaa Mundunna malupemito Portaatame telchaaligaa Raanunna gelupevarido Ee okkadu nee sainyamai Todunte chaalu Saahasam swaasaga Saagipo sodaraa Saagaram eedatam Telikem kaaduraaa
Movie: Okkadu Cast: Bhumika Chawla,Mahesh Babu Music Director: Mani Sharma Year: 2003 Label: Lahari Music Company