• Song:  Nuvvem maya chesavo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

నువ్వేం మాయ చేసావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది వోణి మరీ చిలిపిదీ వయసు బాణీ హయ్య హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి నువ్వేం మాయ చేసావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది వోణి మరీ చిలిపిదీ వయసు బాణీ ఔరా పంచ కళ్యాణి పైనా వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైన చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా హయ్య హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే ఔరా పంచ కళ్యాణి పైనా వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైన చూసావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైన నిను కలుసుకోనా హయ్య హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది ఎపుడన్నది నువ్వేం మాయ చేసావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం ఆగనంటోంది వోణి మరీ చిలిపిదీ వయసు బాణీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvem maaya chesaavo gaani O manasaa cheppammaa nijaanni Kshanam aaganantondi voni Maree chilipidee vayasu baanee Hayya hayyaare hayyaare hayyaa Chindulestunna ee allari O sayya sayyaare sayyaare sayyaa Etu potundo emo mari Nuvvem maaya chesaavo gaani O manasaa cheppammaa nijaanni Kshanam aaganantondi voni Maree chilipidee vayasu baanee Ouraa pancha kalyaani paina Vastaadanta yuvaraaju avunaa Nuvvemaina choosaavaa mainaa Thestunnaada mutyaala menaa Hayya hayyaare hayyaare hayyaa Mogali puvvanti mogudevvare O sayya sayyaare sayyaare sayyaa Mela taalaala manuveppude Ouraa pancha kalyaani paina Vastaadanta yuvaraaju avunaa Nuvvemaina choosaava mainaa Thestunnaada mutyaala menaa Kalaa nuvvu ye chaatununnaa Alaa enta kavvinchuthunnaa Ilaa ninnu ventaadi raanaa Elaagaina ninu kalusukonaa Hayya hayyaare hayyaare hayyaa Aasha padutunna ee naa madi O sayya sayyaare sayyaare sayyaa Adi teeredi epudannadi Nuvvem maaya chesaavo gaani O manasaa cheppammaa nijaanni Kshanam aaganantondi voni Maree chilipidee vayasu baanee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okkadu
  • Cast:  Bhumika Chawla,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2003
  • Label:  Lahari Music Company