• Song:  Cheppave chirugali
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Udit Narayan,Sujatha

Whatsapp

చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే తీపి కలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది ఆ చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటె ఆపగలవ చీకట్లు కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాల కేళి కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి యమునా తీరాలా కథ వినిపించేలా రాధామాధవుల జత కనిపించేలా పాడనీ వెన్నెల్లో ఈ వేళా చెవిలో సన్నాయి రాగంలా ఓ కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి యేటిని ఈదే వేళా జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheppave chirugaali Challagaa yeda gilli Cheppave chirugaali Challagaa yeda gilli Ekkade vasantaala keli O choopave neeto teesukelli Ekkade vasantaala keli O choopave neeto teesukelli Cheppave chirugaali Challagaa yeda gilli Ekkade vasantaala keli O choopave neeto teesukelli Ekkade vasantaala keli O choopave neeto teesukelli Aasha deepikalai Merise taarakalu Choose teepi kalai Virise korikalu Manato jatai saagutunte Ho aduge alai pongutundi Aa chuttuu inkaa reyunnaa Antaa kaante choostunnaa Ekkada ekkada ekkada vekuva antuu Rekkalu vippuku egire kallu Dikkulu tenchuku doosuku potu unte Aapagalava cheekatlu Kurise sugandhaala holi O choopadaa vasantaala keli Kurise sugandhaala holi O choopadaa vasantaala keli Cheppave chirugaali Challagaa yeda gilli Yamunaa teeraala Kadha vinipinchelaa Raadhaamaadhavula Jata kanipinchelaa Paadanee vennello ee vela Chevilo sannayi raagamlaa O kalale nijamai andelaa Ooge oohala uyyaala Laahiri laahiri laahiri taarangaala Raatiri yetini eede vela Jaajiri jaajiri jaajiri jaanapadamlaa Podde palakarinchaali Oopire ullasamgaa tullee Ho choopadaa vasantaala keli Oopire ullasamgaa tullee Ho choopadaa vasantaala keli Cheppave chirugaali Challagaa yeda gilli Ekkade vasantaala keli O choopave neeto teesukelli Ekkade vasantaala keli O choopave neeto teesukelli

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okkadu
  • Cast:  Bhumika Chawla,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2003
  • Label:  Lahari Music Company