• Song:  Attarintiki ninnettukupotaanugaa
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shreya Ghoshal,Hariharan

Whatsapp

ముత్తైదులంతా మృదమారా ఈ బాలకి మంగళ స్నానాలు చేయించరే శ్రీరామ రక్షణ అనే క్షీరాబ్ధి కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే మనసు పడే మొగుడొస్తాడని మేనంతా మెరిసింది మెడిసి పడే మదిలో సందడి మేళాలై మ్రోగింది నీకు నాకు ముందే రాసుంది జోడి హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా భాజంతిరి అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మకీ సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే పట్టు చీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిల్లో నగలన్నీ వెలవెల బోవా చేరందే నీ వొళ్ళో నాకే సొంతం కానీ నీ సొమ్ములన్నీ హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా భాజంతిరి అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా ఒట్టేసి చెపుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా ఏడడుగుల పయనానా ఏడేడు లోకాలైనా దాటనా వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా సరేనా ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి ముత్యాల జల్లుగా అక్షింతలు వెయ్యాలి ముచ్చట తీరేలా అంతా రండి ఏనాడు ఎవరు చేరని ఏకాంతం వెతకాలి ఏ కన్ను ఎపుడు చూడని లోకంలో బతకాలి పగలు రేయి లేని జగమేలుకొని హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా భాజంతిరి అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Muttaidulantaa Mrudamaara ee baalaki Mangala snaanaalu Cheyinchare Sreeraama rakshana ane Ksheeraabdhi kanyaki Mummaaru dishti Teesi deevinchare Manasu pade mogudostaadani Menantaa merisindi Medisi pade madilo sandadi Melaalai mrogindi Neeku naaku munde raasundi jodi Harilo rangaa hari Vahvaa antuu choostondi pandiri Barilo horaa hori Bahu baagundi baajaa baajantiri Attarintiki ninnettukupotaanugaa Vachhane hamsa vaibhogangaa Kanyatanamistaa kalyaanam saakshigaa Doralaa dochukupo yama darjaagaa Gelichaane nee hrudayam Kalakaalam ee vijayam Neeto panchukonaa Priyuraalaa naa praanam Nee paapita sindhooramgaa nilapanaa Kalalannee ee nimisham Nijamayye santosham Naalo daachagalanaa Darichere nee kosam Chirunavvula neeraajanam ivvanaa Mustaabu cheyyaraate Ee muddula gummani Siggupadu chempaki Siri chukka diddare Pattu chera kattarate Ee puttadi bommaki Tadabadu kaallaki Paaraani pettare Vagalannee niganigalaadagaa Nannalle kougillo Nagalannee vela vela bovaa Cherande nee vollo Naake sontam kaanee Nee sommulannee Harilo rangaa hari Vahvaa antuu choostondi pandiri Barilo horaa hori Bahu baagundi baajaa baajantiri Attarintiki ninnettukupotaanugaa Vachhane hamsa vaibhogangaa Kanyatanamistaa kalyaanam saakshigaa Doralaa dochukupo yama darjaagaa Ottesi cheputunnaa Kadadaakaa nadipinche Todai nenunnaa Edadugula payanaanaa Ededu lokaalainaa daatanaa Vaduvai edurostunnaa Varamaalai edapaina Vaale muhoortaana Varasayye valapantaa Chadivistaa varakatnamgaa sarenaa Mukkoti devatalu Makkuvagaa kalipaare Ennenni janmalado Ee kongumudi Mutyaala jallugaa Akshintalu veyyale Muchhata terelaa Antaa randi Enaadu evaru cherani Ekaantam vetakaali E kannu eppudu choodani Lokamlo batakaali Pagalu reyi leni Jagamelukoni Harilo rangaa hari Vahvaa antuu choostondi pandiri Barilo horaa hori Bahu baagundi baajaa baajantiri Attarintiki ninnettukupotaanugaa Vachhane hamsa vaibhogangaa Kanyatanamistaa kalyaanam saakshigaa Doralaa dochukupo yama darjaagaa Attarintiki ninnettukupotaanugaa Vachhane hamsa vaibhogangaa Kanyatanamistaa kalyaanam saakshigaa Doralaa dochukupo yama darjaagaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okkadu
  • Cast:  Bhumika Chawla,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2003
  • Label:  Lahari Music Company