ఎగిరేనే ఎగిరేనే మానసిలా హాయిగా ఎదురయే ఎదలయే ప్రేమల మాయగా కుదిరెలే కుదిరేలే తరుణమే కుదురుగా నిజామాలా వెన్నెల ఈరోజిలా నా కన్నుల నీ వన్నెల మన నిన్నలా పసి పాపాల చిందులే వేసేలా ఎగిరేనే ఎగిరేనే మానసిలా హాయిగా ఎదురయే ఎదలయే ప్రేమల మాయగా కుదిరెలే కుదిరెలే తరుణమే కొత్తగా జరిగేలే హే జరిగేలే అద్భుతం తియ్యగా యమునలాగా ఎగసే హృదయంమీలా వేణు వేణి విన్న రాధమ్మల సీత జాడ వెతికే రాముడి కలా జటాయువుని కలిసే పావురమిలా ఏ శిల్పి నవ్వాడు ఈ వేళా ఈ క్షణము గుండెపై చెక్కేలా నిసీలో ఇలా శశి రేఖల నా దిసానిలా దశ మారేలా ఎం చెప్పను ఎంత వింతి ఈ వేళా ఎగిరేనే ఎగిరేనే ఆ హ ఎదురయే ఎదలయే హ హ కుదిరెలే కుదిరెలే తరుణమే కొత్తగా జరిగేలే హే జరిగేలే అద్భుతం తియ్యగా హ్మ్మ్ ఏడురంగులేనా హరివిల్లుకి వేళా రంగులొచ్చే నా కళ్ళకి ఏడు అద్భుతాలే ఈ భూమికి ఎన్ని అద్భుతాలో ఈ ప్రేమకి ఆకాశమయ్యెన్ మన వాసం ఆ చందమామ నా దరహాసం నే నివసం ఇక నావసం ఈ పరవశం ఒక మధురసం నా ప్రాణమే పంచానా నీకోసం ఎగిరేనే ఎగిరేనే ఎదురయే ఎదలయే కుదిరేలా కుదిరెలే తరుణమే కొత్తగా జరిగేలే హే జరిగేలే అద్భుతం తియ్యగా ఎగిరేనే ఎగిరేనే మానసిలా హాయిగా ఎదురయే ఎదలయే ప్రేమల మాయగా కుదిరెలే కుదిరెలే తరుణమే కొత్తగా జరిగేలే హే జరిగేలే అద్భుతం తియ్యగా
Yegirenay yegirenay manasila haayiga Yeduraye yedalaye premala maayaga Kudirenay kudirenay taruname kuduruga Nijama kala vennela Erojila naa kannula Nee vannela mana ninnala Pasi paapala chindule vesela Yegirenay yegirenay manasila haayiga Yeduraye yedalaye premala maayaga Kudirele kudirele taruname kothaga Jarigele hey jarigele adhbutham tiyyaga Yamunalaga yegase hrudhayammila Venu veni vinna radhammala Seeta jaada vethike ramudi kala Jataayuvuna kalise paavuramila Ye silpi navvadu ee vela Ee kshanamu gundepai chekkela Ni silo ila sasi rekala Naa disanila dasa marela Em chennau entha vinthi ee vela Yegirenay yegirenay a ha Yeduraye yedalaye ha ha Kudirele kudirele taruname kothaga Jarigele hey jarigele adhbutham tiyyaga Hmm Yedurangulena harivilluki Vela ranguloche naa kallaki Yedu adhbuthale ee bhoomiki Yenni adhbuthalo ee premaki Aakasamayyene mana vaasam Aa chandamama naa darahasam Ne ni vasam ika na vasam Ee paravasam oka madhurasam Naa praname panchana neekosam Yegirenay yegirenay Yeduraye yedalaye Kudirele kudirele taruname kothaga Jarigele hey jarigele adhbutham tiyyaga Yegirenay yegirenay manasila haayiga Yeduraye yedalaye premala maayaga Kudirele kudirele taruname kothaga Jarigele hey jarigele adhbutham tiyyaga
Movie: Okka Ammayi Thappa Cast: Nithya Menon,Sundeep Kishan Music Director: Mickey J Meyer Year: 2016 Label: Aditya Music