• Song:  Sarihaddu Lopala
  • Lyricist:  Sri Sasi Jyothsna
  • Singers:  Aditya

Whatsapp

సరిహద్దు లోపల సరి కొత్త యుద్ధం నాలోనే నా తోనే నే చేయు సమరం విసిరిందె ఓ వల ప్రశ్నిస్తూ కలం నా భాష నా బాధ మొత్తం నిశ్శబ్దం చిగురులు తొడిగిన చిన్ననాటి నా ప్రేమ మృత్యువే గురిపెట్టి నిలబడిన తరుణం నా గుండె శబ్దం తడబడిన సమయం కనపడని వైరం చేస్తోంది గాయం భయపడకు కడవరకు బరిలోన నిలబడతా వెనకడుగు పడనీయక కవచమై కలపడతా నేస్తాన్ని నేను శత్రువు ని కాను ని కంట తడినే నేనోర్చుకోలేనూ
Sarihaddu lopala sari kottha uddham Nalone naa thone ne cheyu samara Viserinde o vala pranishistu kalam Na bhasha na badha motham nishabdam Chigurulu todigina chinanaati na prema Mrituve guripetti nilabadina tarunana Naa gunde shabdam tadabadina samayam Kanapadane vairam chestunde gayam Bhayapadaku kadavaraku barilona nilabadata Venakaduku padaniyaka kavachamai kalapadata Nestanni nenu shatruvu ni kanu Ni kanta thadine nenorchu kolenuuu
  • Movie:  Okka Ammayi Thappa
  • Cast:  Nithya Menon,Sundeep Kishan
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2016
  • Label:  Aditya Music