• Song:  Kaav Kaav
  • Lyricist:  Sri Sasi Jyothsna
  • Singers:  Haricharan,Abhay Jodhpurkar

Whatsapp

కావ్ కావ్ కావ్ కావ్ కాకి గోల ఆపార చావు రేవు ఏదో వార్ -ఉ చేస్తే చాలా చావ్ చావ్ చావ్ చావ్ స్టాప్ -ఉ నువ్వు అవ్వక బ్యాక్ స్టెప్ వెయ్యక గోలే రీచ్ కార లైఫ్ ఇస్ అడ్జస్ట్ చిందులేయరా లైఫ్ ఇస్ ఏసైన్స్ నేర్చుకోరా లైఫ్ ఇస్ వియోలెంట్ సంధి చెయ్యరా లైఫ్ తెల్ల కాగితం చేసుకో సంతకం ఏదో స్లాంము లోన జనము లోన గుండెలోన తేనె వాన పాశ్ లైఫ్ హంగులన్నీ ఎండమావి వాటర్ రా పస్తులున్న కష్టపడుతూ బండి లాగే బ్రతుకు తిను ఎంత వున్నా తృప్తి లేని లైఫ్ పెద్ద హెల్ రా జిందగీ తో చెయ్యి రొమాన్స్ డౌట్ కివ్వకే ఛాన్స్ గుట్స్ నీకు లైసెన్స్ నీ హీరో నువ్వేరో లైఫ్ అనేది ఓన్లీ ఒన్స్ సిక్స్ కొట్టు నో డిఫెన్స్ వైర్ మీద చెయ్యి బాలన్స్ గుండె ఆగే లోపల ఏదో న నా నా నన న నా నా నన న నా నా నన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kaav Kaav Kaav Kaav Kaaki gola aapara Chav revu edho war-u chesthe chala Chav chav chav chav Stop-u nuvvu avvaka Back step veyyaka gole reach kaara Life is adjust chindhuleyara Life is a science nerchukora Life is violent sandhi cheyyara Life thella kaagitham Chesuko santhakam Edho Slammu lona janamu lona Gundelona thene vaana Posh life hangulanni Endamaavi water ra Pasthulunna kashtapaduthu Bandi laage brathuku thinu Entha vunna thrupthi leni Life peddha hell ra Zindhagi tho cheyyi romance Doubt kivvake chance Guts niku license Nee hero nuvvero Life anedhi only once Six kottu no difence Wire midha cheyyi balance Gunde aage lopala Edho Na na na nana Na na na nana Na na na nana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Okka Ammayi Thappa
  • Cast:  Nithya Menon,Sundeep Kishan
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2016
  • Label:  Aditya Music