• Song:  Druvam Druvam
  • Lyricist:  Dr.Rama Linga Sharma
  • Singers:  Sri Krishna,Karthik

Whatsapp

పరమతసమా జీవనం భారతమా సదాశయం అఖండట సామవేదం భరతఖండే ప్రబోధం సమైక్యతా సంభ్రవం భరత జాతి సంబోధం ఆ ఋషి భూమి పైనా విశృంఖల విహారం ఆ భరతావని పైన ఘోర ప్రళయ తాండవం ఆ ప్రేమవని పైన క్రూర విలయ నర్తనం ఆ ప్రేమవని పైన క్రూర విలయ నర్తనం ప్రళయాన్ని కోరితే జల విలయం ధృవం ధృవం ధృవం ధృవం విషాన్ని వెలుగక్కిన హుంకారం ధృవం ధృవం ధృవం ధృవం ప్రళయాన్ని కోరితే జల విలయం ధృవం ధృవం విషాన్ని వెలుగక్కిన హుంకారం ధృవం ధృవం నాశనమే కోరితే నీనాసం ధృవం ధృవం విద్వంసం సృష్టితీస్తే విధ్వాంసం ధృవం ధృవం స్వార్ధం మితి మీరితే అనర్ధమే ధృవం ధృవం పీడనమే ఎదురైతే శాసనమే ధృవం ధృవం ధృవం ధృవం ధృవం ధృవం బంధనాలు ముందుంటే తెంచడాలు ధృవం ధృవం మానవత్వమే మార్చి మృగములుగా మారడం మానవత్వమే మార్చి మృగములుగా మారడం ఆ మతములు ప్రబోధం ఆ మాట సిద్ధాంతం మనిషినే మనిషీ కాల్చడం కూల్చొడం ఆ మాట ఉత్బోధం ఆ మాట సంసకనారం ధృవం ధృవం ధృవం ధృవం ఆ మాట ఉత్బోధం ఆ మాట సంసకనారం విద్వేషం విడనాడితే మన స్నేహం ధృవం ధృవం ఉగ్రావటం వీడితే మన సౌఖాయం ధృవం ధృవం జన హింసకు దూరమైతే సౌగాత్రం ధృవం ధృవం మ్రితుఘోష నాపితే అనుతత్త్వం ధృవం ధృవం
Paramatasama jeevanam bharatama sadasayam Akhandata samvedam bharatakhanda prabodham Samaikyata sambhravam bharata jati sambodham Aa rushi bhoomi painaa vishrunkala viharam Aa bharatavani paina ghora pralaya tandavam Aa premavani paina krura vilaya nartanam Aa premavani paina krura vilaya nartanam Pralayanne korite jala vilayam Dhruvam dhruvam dhruvam dhruvam Vishanne velegakkina hunkaram Dhruvam dhruvam dhruvam dhruvam Pralayanne korite jala vilayam Dhruvam dhruvam Vishanne velegakkina hunkaram Dhruvam dhruvam Nasaname korite ne nasam dhruvam dhruvam Vidvansam srushiteste vidhvansan dhruvam dhruvam Swardham mite mirete anardhame dhruvam dhruvam Pidaname edurite sasaname dhruvam dhruvam Dhruvam dhruvam dhruvam dhruv Bandhanalu mundunte tenchadalu dhruvam dhruvam Maanavatvame marchi mrugamulu ga maradam Maanavatvame marchi mrugamulu ga maradam A matamulu prabodham a mata siddhantam Manishene manishee kalchadam kulchodam A mata utbodam a mata samsakaaaram Dhruvam dhruvam dhruvam dhruv A mata utbodam a mata samsakaaaram Vidvesham vidanadita mana sneham Dhruvam dhruvam Ugravatam videte mana soukhayam Dhruvam dhruvam Jana himsaku dooramaite sougatram dhruvam dhruvam Mritughosha napite anu tatvam dhruvam dhruvam
  • Movie:  Okka Ammayi Thappa
  • Cast:  Nithya Menon,Sundeep Kishan
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2016
  • Label:  Aditya Music