• Song:  Nelluri Nerajana
  • Lyricist:  A M Ratnam
  • Singers:  Mahalaxmi Iyer

Whatsapp

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ ఓ ఓ ఓ
Nelluri Nerajana Ne Kunkumalle Maaripona Nuvvu Snanamaada Pasupulaaga Nannu Koncham Poosukove Nee Andelaku Muvvalaaga Nannu Koncham Maarchukove Nelluri Nerajana Ne Kunkumalle Maaripona Nuvvu Snanamaada Pasupulaaga Nannu Koncham Poosukove Nee Andelaku Muvvalaaga Nannu Koncham Maarchukove Oka Kanta Neerolakaa Pedaventa Osuralakaa Nee Valla Oka Pari Jananam Oka Pari Maranam Ayinadi Are Paareti Selayeru Ala Sandraana Kalisinattu Gunde Neethoduga Ventaadele Arikaalu Marichi Adavi Chettu Poochenule Nelluri Nerajana Ne Kunkumalle Maaripona Nuvvu Snanamaada Pasupulaaga Nannu Koncham Poosukove Nee Andelaku Muvvalaaga Nannu Koncham Maarchukove Jonna Kanki Dhoole Padinattu Kannulalo Doori Tholachithivey Theega Vadilochina Mallikave Oka Maaru Navvuthu Baduleevey Pedavipai Pedavunchi Maatalanu Jurrukoni Vellatho Vatthina Medapai Ragilina Taapaminka Poledu Are Meriseti Rangu Needi Nee Andaanikeduredi Nuvvu Taake Chota Theepekkule Ika Vollu Mottam Cheyyavalenu Punyamune Nelluri Nerajana Ne Kunkumalle Maaripona Nuvvu Snanamaada Pasupulaaga Nannu Koncham Poosukove Nee Andelaku Muvvalaaga Nannu Koncham Maarchukove Oka Gadiya Kougili Bigiyinchi Naa Oopiraapave O Cheliyaa Nee Gunde Logila Ne Cheraa Nannu Koncham Hatthuko Chelikaadaa Chinukanti Chirumaata Veluganti Aa Choopu Dehamika Mattilo Kalisi Poyevaraku Orchuno Praanam Naa Chenthanundanga Nuvu Marininchipovutela Are Nee Jeevame Nenenayya Champadalachu Maranamaina Maayamayaa Nelluri Nerajana Ne Kunkumalle Maaripona Nuvvu Snanamaada Pasupulaaga Nannu Koncham Poosukove Nee Andelaku Muvvalaaga Nannu Koncham Maarchukove Oka Kanta Neerolakaa Pedaventa Osuralakaa Nee Valla Oka Pari Jananam Oka Pari Maranam Ayinadi Are Paareti Selayeru Ala Sandraana Kalisinattu Gunde Neethoduga Ventaadele Arikaalu Marichi Adavi Chettu Poochenule Nelluri Nerajana Ne Kunkumalle Maaripona Nuvvu Snanamaada Pasupulaaga Ninnu Koncham Poosukunta Nee Andelaku Muvvalaaga Nannu Koncham Maarchukunta
  • Movie:  Oke okkadu
  • Cast:  Arjun Sarja,Manisha Koirala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1999
  • Label:  Aditya Music