• Song:  Orey nuvvu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Spb Charan,K.S. Chitra

Whatsapp

ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా ఒరేయ ఐ లవ్ యూ రా హే ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా ఒరేయ్ అదంతేరా ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా ఒరేయ్ ఐ లవ్ యూ రా ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా ఒరేయ్ అదంతేరా అరరె చురుకు నీకు ఉందిరా అసలు కొత్త స్టైలు నీదిరా అందుకే ఐ లవ్ యూ రా ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోని పడ్డట్టేరా నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన పడిపోయేరా ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా ఒరేయ్ ఐ లవ్ యూ రా ఏంట్రా గూట్లే ఆహాహా ఎంత ప్రేమగా పిలిచిందో చూడరా ఏంట్రా గూట్లే టెలిఫోన్ పోలల్లే ఎదిగావురా పోరా డోంగ్రి ఐస్క్రూట్ పుల్లల్లే అదిరావురా ఎంట్రా టుమీ తొక్కలోది నీ డ్రస్సే బాగుందిరా పోరా పుస్కీ దిక్కుమాలిన నీ ఫేసే సూపర్బ్ రా ఏరా లఫంగి నువ్వేరా ఏరా పుడింగి నీ పేరా బే అన్న బేవర్సన్నా బచ్చా అన్నా బడవా అన్నా ప్రతిమాట పరమార్థం ప్రేమేరా ఆహా మీ తిట్లే వింటుంటే ప్రేమ ముదిరినట్టుందిరా ఓహో మీరు మాకు హ్యాపీగా వీరు పార్టీ ఇచ్చుకొండిరా ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్ చిలక రూటుకొచ్చిందిరా ఒరేయ్ ఇక వెళ్లండిరా ఒరేయ్ చిలిపి చిలిపి పనులున్నాయ్ రా ఒరేయ కళ్లు మూయండిరా ఏంట్రా మెంటల్ ఓహొహో ఏం ముద్దుగా పిలిచావ్ పిల్లోయ్ ఏంట్రా మెంటల్ చల్లనైన నీ మనసే ఎయిర్ కూలర్ రా పోరా కిండల్ దూకుతున్న నీ వయసే టూవీలర్ రా రారా ఉల్ఫా కాల్చుతున్న చూపే సిగరెటైటర్ రా పోరా పిస్తా చిక్కుకున్న నడుమే సెంటీమీటర్ రా నా దేశముదురు నువ్వేరా నా చేదు షుగరు ఇలా రా ఇడియట్ అన్నాస్టుపిడ్ అన్నా ట్యూబ్లెట్ అన్నా ఎల్బోర్డ్ అన్న ప్రతి చెట్టు ప్రేమలోన దీవెనేరా డౌట్ లేదు వీళ్లు మనకు లేనట్టేరా ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా ఒరేయ్ ఐ లవ్ యూ రా ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా ఒరేయ అదంతేరా అరరె చురుకు నీకు ఉందిరా అసలు కొత్త స్టైలు నీదిరా అందుకే ఐ లవ్ యూ రా
Orey nuvvu naku nacchavura oreya I Love You ra hey orey nenu ninnu mecchanura orey adantera orey nuvvunaku nacchavura orey I Love You ra orey nenu ninnu mecchanura orey adantera arare churuku niku undira asalu kottha stailu nidira anduke I Love You ra adapilla orey andante premaloni paddattera ni rotte virigi enchakka netilona padipoyera orey nuvvunaku nacchavura orey I Love You ra Entra gutle ahaha entha premaga pilichindo chudara entra gutle teliphon polalle edigavura pora dongri aiskrut pullalle adiravura entra tumi tokkalodi ni drasse bagundira pora puski dikkumalina ni phese superb ra era laphangi nuvvera era pudingi ni pera be anna bevarsanna baccha anna badava anna pratimata paramartham premera Aha mi title vintunte prema mudirinattundira oho miru maku hyapiga viru parti icchukondira Orey orey orey chilaka rutukocchindira orey ika vellandira orey chilipi chilipi panulunnay ra oreya kallu muyandira Entra mental ohoho em mudduga pilichav pilloy entra mental challanaina ni manase eyir kular ra pora kindal dukuthunna ni vayase tuvilar ra rara ulpha kalchuthunna chupe sigaretaitar ra pora pistha chikkukunna nadume sentimitar ra na desamuduru nuvvera na chedu sugaru ila ra Idiot anna stupid anna tubelight anna elbord anna prati chettu premalona divenera daut ledu villu manaku lenattera orey nuvvu naku nacchavura orey I Love You ra orey nenu ninnu mecchanura oreya adantera arare churuku niku undira asalu kottha stailu nidira anduke I Love You ra
  • Movie:  Okato Number Kurradu
  • Cast:  Rekha Vedavyasa,Taraka Ratna Ramarao
  • Music Director:  M M Keeravani
  • Year:  2002
  • Label:  Aditya Music