నువ్వు చూడు చూడకపో
నువ్వు చూడు చూడకపో
నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో
మాటాడుతునే ఉంటా
ప్రేమించు మించకపో
ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం
నువ్వే లెమ్మంట
నువ్వు చూడు చూడకపో
నే చూస్తూనే ఉంటా
నువ్వు తిట్టినా నీ నోటి వెంట
నా పేరొచ్చిందని సంబరపడతా
నువ్వు కొట్టినా నా చెంప మీద
నీ గురుతాకటుందని సంతోషిస్తా
మనసు పువ్వును అందించాను
కొప్పులో నిలుపుకుంటావో
కాలి కింద నలిపేస్తావో
వలపు గువ్వను పంపించాను
బొట్టు పెట్టి రమ్మంటావో
గొంతు పట్టి గెంటేస్తావో
ఏం చేసినా ఎవరాపినా
చేసేది చేస్తుంటా
నువ్వు చూడు చూడకపో
నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో
మాటాడుతునే ఉంటా
పూజించటం పూజారి వంతు
వరమివ్వడమన్నది దేవత ఇష్టం
ప్రేమించటం ప్రేమికుడి వంతు
కరుణించడమన్నది ప్రేయసి ఇష్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో
చిన్ని మనసుకే తెలియదుగా
నిన్ను మరవడం జరగదుగా
ఎందువల్ల నువు కాదన్నానో
ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా
ఎదురు చూపులే ఆపనుగా
ఏనాటికో ఒకనాటికి
నీ ప్రేమ సాధిస్తా
నిను చూడలని ఉన్నా
నిను చూడలని ఉన్నా
నే చూడలేకున్నా
మాటాడాలని ఉన్నా
మాటాడలేకున్నా
ప్రేమించాలని ఉన్నా
ప్రేమించలేకున్నా
లోలోనా నాలోనా కన్నీరవుతున్నా
Nuvvu chudu chudakapo
Nuvvu chudu chudakapo
Ne chustune unta
Matadu adakapo
Mataduthune unta
Preminchu minchakapo
Premistune unta
Na pranam na dhyanam
Nuvve lemmanta
Nuvvu chudu chudakapo
Ne chustune unta
Nuvvu tittina ni noti venta
Na perocchindani sambarapadatha
Nuvvu kottina na chempa mida
Ni guruthakatundani santosistha
Manasu puvvunu andinchanu
Koppulo nilupukuntavo
Kali kinda nalipesthavo
Valapu guvvanu pampinchanu
Bottu petti rammantavo
Gonthu patti gentesthavo
Em chesina evarapina
Chesedi chesthunta
Nuvvu chudu chudakapo
Ne chustune unta
Matadu adakapo
Mataduthune unta
Poojinchatam pujari vanthu
Varamivvadamannadi devatha istam
Preminchatam premikudi vanthu
Karuninchadamannadi preyasi istam
Enduvalla ninu preminchindo
Chinni manasuke teliyadu ga
Ninnu maravadam jaragadu ga
Enduvalla nuvu kadannano
Eduru prasnale veyyanuga
Eduru chupule apanuga
Enatiko okanatiki
Ni prema sadhistha
Ninu chudalani unna
Ninu chudalani unna
Ne chudalekunna
Matadalani unna matadalekunna
Preminchalani unna
Preminchalekunna
Lolona nalona kanniravuthunna