ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని చిట్టి గౌను వయసులోంచి చరలోకి రావాలని పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలని ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ ఎన్ని జన్మలెత్తిన మగవాడై పుట్టాలని మీసాలే పెంచాలని పొట్టి లాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్నీ అన్నీ అన్నీ అన్నీ పుచ్చుకోవలనీ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ నిన్నంటు చూశాక మాటాడే ఆశ మాటల్నే కలిపాక మనసిచ్చే ఆశ ఇద్దరికీ ప్రేమన్నది కలగాలని ఆశ పెద్దలకి మనసంగతి తెలియాలని ఆశ పెద్దలకి తెలిశాక పెళ్లంటూ కుదిరాక తాళంటు బిగిశాక గోలంతా ముగిశాక ఫలహారం తిన్నాక పడకింటికి చేరాక తలుపుల్ని మూశాక తలగడని సర్దాక బెడ్ లైటే ఆర్బాక వడ్డాణం విప్పాక దగ్గరగా జరిగాక బిగ్గరగా చెప్పూ ఆశ ఆశ ఆశ దోశ దోచే ఆశ గోడలకి మన గొడవలు తెలియొద్దని ఆశ మంచం మన ముచ్చట్లను చూడొద్దని ఆశ పడకింట్లో పెనవేతలు ఆపాలని ఆశ డాబాపై దోబూచులు ఆడాలని ఆశ డాబా పైకెక్కాక దాహలే పెరిగాక వెన్నెల్లో తడిశాక వెచ్చంగా మరిగాక ముద్దుల్లో మునిగాక మునుముందుకు వెళ్ళాక గుణకారం చేశాక ఘనకార్యం జరిగాక అది కాస్త తెలిశాక ఆనందం ఎగిసాక మరికాస్త అడిగాక అడిగాకా చెప్పూ ఆశ ఆశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి ఆశదోశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి తీర్చే ఆశ ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని చిట్టి గౌను వయసులోంచి చరలోకి రావాలని పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలని ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ
Enni janmalettina adadiga puttalani andanga peragalani chitti gaunu vayasulonchi charaloki ravalani pellantu chesukunte ninne ninne ninne ninne chesukovalani anni anni anni anni icchukovalani asa asa asa asa asa asa asa asa picchi asa Enni janmalettina magavadai puttalani misale penchalani potti lagu vayasu dati pyantu nenu todagalani pellantu chesukunte ninne ninne ninne ninne chesukovalani anni anni anni anni pucchukovalani asa asa asa asa asa asa asa asa chacche asa Ninnantu chusaka matade asa matalne kalipaka manasicche asa iddariki premannadi kalagalani asa peddalaki manasangati teliyalani asa peddalaki telisaka pellantu kudiraka thalantu bigisaka golantha mugisaka phalaharam tinnaka padakintiki cheraka thalupulni musaka thalagadani sardaka bed laite arbaka vaddanam vippaka daggaraga jarigaka biggaraga cheppu asa asa asa dosa doche asa Godalaki mana godavalu teliyoddani asa mancham mana mucchatlanu chudoddani asa padakintlo penavethalu apalani asa dabapai dobuchulu adalani asa daba paikekkaka dahale Perigaka vennello thadisaka vecchanga marigaka muddullo munigaka munumunduku vellaka gunakaram chesaka ghanakaryam jarigaka adi kastha telisaka anandam egisaka marikastha adigaka adigaka cheppu asa asa jigi jigi jigi jigi jigi jigi anadosa jigi jigi jigi jigi jigi jigi tirche asa Enni janmalettina adadiga puttalani andanga peragalani chitti gaunu vayasulonchi charaloki ravalani pellantu chesukunte ninne ninne ninne ninne chesukovalani anni anni anni anni icchukovalani asa asa asa asa asa asa asa asa picchi asa
Movie: Okato Number Kurradu Cast: Rekha Vedavyasa,Taraka Ratna Ramarao Music Director: M M Keeravani Year: 2002 Label: Aditya Music