• Song:  Nadhira deena
  • Lyricist:  Chandrabose
  • Singers:  Karthik,Ganga

Whatsapp

నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నచ్చినదాని కోసం నా తపన నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న మెచ్చిన పూల సందేశం విననా నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నచ్చినదాని కోసం నా తపన నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న మెచ్చిన పూల సందేశం విననా సీతాకోకచిలుక రెక్కల్లోన ఒలికే వర్ణాలన్నీ చిలికి హొలీ ఆడనా నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నా నా నా నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నచ్చినదాని కోసం నా తపన చిగురే పెద్దవై చినుకే మధువై ప్రతిలతలో ప్రతిబింబించే నదులే నడకై అలలే పలుకై ప్రతిదిశలో ప్రతిధ్వనియించె ఎవరి కలో ఈ లలన ఏ కవిదో ఈ రచన నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నా నా నా నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నచ్చినదాని కోసం నా తపన నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న మెచ్చిన పూల సందేశం విననా కురిసే జడిలో ముసిరే చలిలో ప్రతి అణువు కవితలు పాడే కలిసే శృతిలో నిలిచే స్మృతిలో ప్రతి క్షణము శాశ్వతమాయె ఈ వెలుగే నీ వలన నీ చెలిమే నిజమననా నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నా నా నా నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న నచ్చినదాని కోసం నా తపన సీతాకోకచిలుక రెక్కల్లోన ఒలికే వర్ణాలన్నీ చిలికి హొలీ ఆడనా నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న
Nadiradinna nadiradinna nadiradinna Nachchinadaani kosam naa tapana Nadiradinna nadiradinna nadiradinna Mechchina poola sandesham vinanaa Nadiradinna nadiradinna nadiradinna Nachchinadaani kosam naa tapana Nadiradinna nadiradinna nadiradinna Mechchina poola sandesham vinanaa Seetaakokachiluka rekkallona olike Varnaalanni chiliki holee aadanaa Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Naa naa naa Nadiradinna nadiradinna nadiradinna Nachchinadaani kosam naa tapana Chigure pedavai chinuke madhuvai Prati latalo pratibimbinche Nadule nadakai alale palukai Prati disalo pratidhvaniyinche Evari kalo ee lalana E kavido ee rachana Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Naa naa naa Nadiradinna nadiradinna nadiradinna Nachchinadaani kosam naa tapana Nadiradinna nadiradinna nadiradinna Mechchina poola sandesham vinanaa Kurise jadilo musire chalilo Prati anuvu kavitalu paade Kalise srutilo niliche smrtilo Prati kshanamu shashvatamaaye Ee veluge nee valana Nee chelime nijamananaa Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Nadiradinna nadiradinna nadiradinna Naa naa naa Nadiradinna nadiradinna nadiradinna Nachchinadaani kosam naa tapana Seetaakokachiluka rekkallona olike Varnaalanni chiliki holee aadanaa Nadiradinna nadiradinna nadiradinna
  • Movie:  Okariki Okaru
  • Cast:  Aarthi Chhabria,Sriram
  • Music Director:  M M Keeravani
  • Year:  2003
  • Label:  Aditya Music