• Song:  Allo nerello
  • Lyricist:  Chandrabose
  • Singers:  Kausalya,M.M Keeravani

Whatsapp

అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో జనకుని కూతురు జానకి అల్లో నేరేళ్లో జాజుల సోదరి జానకి అల్లో నేరేళ్లో మిథిలా నగరిని జానకి అల్లో నేరేళ్లో ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరేళ్లో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో జనకుని కూతురు జానకి అల్లో నేరేళ్లో జాజుల సోదరి జానకి అల్లో నేరేళ్లో మిథిలా నగరిని జానకి అల్లో నేరేళ్లో ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరేళ్లో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో అల్లో నేరేళ్లో ఏటిపాయల పాపిటకి కుంకుమబొట్టే ఆభరణం ఎదురు చూపుల కన్నులకి కాటుక రేకే ఆభరణం పుడమినంటని పదములకి పసుపు వన్నెలే ఆభరణం పెదవి దాటని మాటలకి మౌనరాగమే ఆభరణం మగువ మనసుకి ఏనాడూ మనసైన వాడే ఆభరణం అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో చేయి జారిన చందమామని అందుకోగలనా రాయలేని నా ప్రేమలేఖని అందచేయగలనా దూరమైన నా ప్రాణ జ్యోతిని చేరుకోగలనా చేరువై నా మనోవేదన మనవి చేయగలనా నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరేళ్లో
Allo nerello allo nerello Allo nerello allo nerello Janakuni kuturu janaki Jllo nerello Jajula sodari janaki Allo nerello Midhilaa nagarini janaki Allo nerello Mudduga perigina janaki Allo nerello Andala ramuni parinayamadi Ayodhya cherunu janaki Allo nerello Allo nerello allo nerello Allo nerello allo nerello Janakuni kuturu janaki Allo nerello Jajula sodari janaki Allo nerello Midhilaa nagarini janaki Allo nerello Mudduga perigina janaki Allo nerello Andala ramuni parinayamadi Ayodhya cherunu janaki Allo nerello Allo nerello allo nerello Allo nerello allo nerello Allo nerello allo nerello Allo nerello allo nerello Yetipaayala papitaki Kunkumabotte abharanam Yeduru chupula kannulaki Katuka reke abharanam Pudaminantani padamulaki Pasupu vannele abharanam Pedavi datani matalaki Mounaragame abharanam Maguva manasuki yenadu Manasaina vade abharanam Andala ramuni parinayamadi Ayodhya cherunu janaki Allo nerello Andala ramuni parinayamadi Ayodhya cherunu janaki Allo nerello Cheyi jarina chandamamani Andukogalanaa Rayaleni na premalekhani Andacheyagalanaa Duramaina na prana jyotini cherukogalanaa Cheruvai na manovedana Manavi cheyagalanaa Na premato tana premani Geluchukogalanaa Andala ramuni parinayamadi Ayodhya cherunu janaki Allo nerello
  • Movie:  Okariki Okaru
  • Cast:  Aarthi Chhabria,Sriram
  • Music Director:  M M Keeravani
  • Year:  2003
  • Label:  Aditya Music