• Song:  Teluse Nuvvu Raavani
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Anoop Rubens

Whatsapp

నేనే నువ్వని తెలుసుకున్న నువ్వు నాతో లేవని తెలిసిన తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసిన నిను మరవటం తెలియదే గుండెల్లోనా ఆశ ఆవిరై జ్ఞాపకాలే నాకు ఊపిరై ఇప్పుడిలా కదలనిలా ఈ దారిలో నేనే నువ్వని తెలుసుకున్న నువ్వు నాతో లేవని తెలిసిన కార కారణైనా తార తీరంలాగా ఊహిస్తా నీ ధ్యాసలో నిందలా సంద్రం నన్ను ముంచుతున్న తేలని నీ ప్రేమలో ప్రాణాన్నే కానుకిమ్మన్నా మారు మాటాడనే నీ వైపే నువ్వు చూస్తుంటే నేనేం చెయ్యనే ఇక్క ఏదీ ఏమైనా నీ సంతోషం నా సంతోషమే తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసిన నిను మరవటం తెలియదే నిద్రిస్తున్న గాని నిను వీడలేని నిదేగా నా ప్రతి కల ఎందరిలో ఉన్న ఏమి చూడలేని మారావే కనుపాపలు నా నుండి దూరమవ్వాలని నువ్వు కొరవని దూరాన్ని నీను ప్రేమించా ఏదీ ఏమవ్వాని ఇంకా నా అంతాన్ని రాసిచ్చాను నీ ఇష్టానికే తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసిన నిను మరావటం తెలియదే
Neene nuvvani telusukunna Nuvvu natho levani telisina Teluse nuvvu raavani Teluse jatha kaavani Telisina ninu maraavatam teliyade Gundellona aasha aavirai Gnapakale naaku upirai Ippudilla kadlanila Yee daarilo Neene nuvvani telusukunna Nuvvu natho levani thelisina Kaara karanaina thara thiramlaga Oohistha nee dhyasaalo Nindala sandram nannu munchuthunna Theelani nee premalo Prananne kanukimmanna Maaru maatadane Nee vaipe nuvvu chusthunte Neenem cheyyane Ikka yede yemayna Nee santhosham na santoshame Teluse nuvu ravani Teluse jatha kaavani Telisina ninu maravatam teliyade Nidristhunna gani ninu veedalene Nidhega na prathi kala Yendarilo unna yemi chudalene Maarave kanupapala Naa nundi dhurmavvalani Nuvvu koravani Dooranne neenu premincha Yede yemavvani Inka na anthanni rasichanu Nee istanike Teluse nuvu raavani Teluse jatha kavani Telisina ninu maraavatam teliyade
  • Movie:  Oka Laila Kosam
  • Cast:  Naga Chaitanya Akkineni,Pooja Hegde
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music