• Song:  Oka Laila Kosam title song
  • Lyricist:  Dasari Narayana Rao
  • Singers:  Charan,Divya

Whatsapp

ఒక లైలా లైలా లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం లైలా లైలా లైలా లైలా ఆకాశానికి నీచెన్న వేసి చుక్కల పట్టుకొని అడిగాను లైలా ఏదని నా లైలా ఏదని స్వర్గానికి నీ దార్లులు వెదికి ఇంద్రుని పట్టుకొని అడిగాను లైలా ఏదని నా లైలా ఏదని అక్కడ ఇక్కడ ఎక్కడ అని దిక్కులు వెదుకు తున్నావ్ లైలా కోసం మజ్ను ల ఎందుకు తికమక పెడ్తవు ప్రతి చూపు ప్రతి పిలుపు ప్రతి చోట నీ కోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం పగలు రేయి పందెం వేసి సృష్టిని పట్టుకు బ్రతిమలాయి మజ్ను యేడని నా మజ్ను యేడని రంభ ఊర్వశి దైర్యం చేసి స్వర్గం విడిచి వచ్చారు లైలా నేనని ఆయా హ ఆ లైలా నేనని ఇల్లు వాకిలి వదిలొస్తే రంభ ఊర్వశి అంటావు నీకోసం నే పుట్టొస్తే ఎవ్వరి వెంట పడ్తావ్ ప్రతి రోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా లైలా లైలా ఒక లైలా లైలా లైలా లైలా ఒక లైలా లైలా లైలా లైలా
Oka laila Laila laila laila Oka laila kosam thirigaanu desham Oka laila kosam thiriganu desham Prathi roju prathi ratri Prathi paata aame kosam Laila laila laila laila Oka laila kosam thiriganu desham Laila laila laila Laila Akasaniki nichenna vesi Chukkala pattukoni adiganu Laila yedani naa laila yedani Swarganiki nee darlulu vediki Indruni pattukoni adiganu Laila yedani naa laila yedani Akkada ikkada yekkada ani Dhikkulu veduku thunnav Laila kosam majnu la Yenduku thikamaka padthavu Prathi chupu prathi pilupu Prathi chota nee kosam Oka laila kosam thiriganu desham Pagalu reyi pandem vesi Srushtini pattuku brathimalayi Majnu yedani na majnu yedani Ramba urvashi dairyam chesi Swargam vidichi vacharu Laila neenani Aaa ha aa laila neenani Illu vaakili vadilosthe Ramba urvashi antavu Neekosam ne puttosthe Yevvari vento padthav Prathi roju prathi ratri Prathi paata aame kosam Oka laila kosam thiriganu desham Prathi roju prathi ratri Prathi paata aame kosam Laila laila laila laila Oka laila Laila laila laila Oka laila Laila laila laila
  • Movie:  Oka Laila Kosam
  • Cast:  Naga Chaitanya Akkineni,Pooja Hegde
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music