• Song:  O Meri Jaane Jaana
  • Lyricist:  Sri Mani
  • Singers:  Javed Ali

Whatsapp

ఓ మేరీ జానే జానా నువ్వెంత కాదంటున్న నీలో నేనున్నా ఓహ్ హోఓ నీవెంటే ఆన జానా నీతోనే జీన మరణ నిజమనిపించేనా నీజతే నీ వీడని ఓ సాథియా హోం ఓఓఓ నువ్విక నా సొంతమే ఓ సాథియా ఓ ఓ ఓ మేరీ జానే జానా నువ్వెంత కాదంటున్న నీలో నేనున్నా హోం హోం కమింగ్ బేబీ జస్ట్ ఫీల్ ఇట్ బేబీ ఐ అం కమింగ్ బేబీ యు స్టీల్ మై మైండ్ యు గాట్ మీ స్పిన్నింగ్ అరౌండ్ యు బేబీ జస్ట్ టేక్ ఇట్ స్లో ఐ అం విత్ మీ నౌ హూ కోపం ఉందంటే ఇష్టం వున్నటే నీలోనే దాచేయకే హోమో ద్వేషం ఉందంటే ప్రేమ వున్నటే లోలోన అనిచెయ్యకే నన్ను పో పొమ్మంటే ర రమ్మన్నట్టుందే సూటిగా ఇది నువ్వు చెప్పవే తురిమి చేసావే ప్రాణాలు తీసావే పోసావే ఎదో మాయే చేసేస్తున్నావే ఓ మేరీ జానే జానా నువ్వెంత కాదంటున్న నీలో నేనున్నా ఓహ్ హోఓ గెట్ బ్యాక్ ఓహ్ ఏ గెట్ బ్యాక్ టూ మీ గివ్ మీ బ్యాక్ గివ్ మీ బ్యాక్ గివ్ మీ బ్యాక్ మై హార్ట్ హోఓ హోఓఓఓఓ డౌన్ టూ ది డోర్ టేక్ ఏ డౌన్ ఢూబ్బా డూ డ్డుబా డ్డుబా డే డౌన్ టూ ది డోర్ అండ్ బీట్ ఏట్ ది సమె ఓహ్ మై గాడ్ ఓహ్ మై గాడ్ యు ఫుట్ ఇట్ బ్యాక్ అగైన్ ఇన్ మై మైండ్ ఊఊ బేబీ బేబీ బేబీ బేబీ బేబీ హోం నా కలలే కంటూ నిదరే మరిచావ్ నీ కనులే ఎరుపెక్కేనే ఊఊ రోజుకి పదిసార్లు నన్నే తిడతావే నీ పెదవే ఎరుపెక్కేనే నా ఊహల్లో వుంటూ నన్నే కసిరేస్తావే న ఆలోచనలోపడి మునగాకే నన్నే ఉడికిస్తూ ఊరిస్తూ వేధిస్తూ సాధిస్తూ ఎపుడో నాతో ప్రేమలో పడ్డవే ఓ మేరీ జానే జానా నువ్వెంత కాదంటున్న నీలో నేనున్నా ఓహ్ హోఓ నీవెంటే ఆన జానా నీతోనే జీన మరణ నిజమనిపించేనా నీజతే నీ వీడని ఓ సాథియా హోం ఓఓఓ నువ్విక నా సొంతమే ఓ సాథియా
O meri jaane jaana Nuvventha kadantunna neelo nenunna Oh hoooo Neevente yaara jana Neethone jeena marna nijamanipinchena Neejathe nee veedane o saathiya ho ooo Nuvvika na sonthame o saathiya O o o meri jaane jana Nuvventha kadantunna Neelo nenunna ho ho Coming babe just feel it babe I am coming babe you steal my mind You got me spinning around you babe Just take it slow i am with me now Hoo kopam vundante istam vunnate Neelona daacheyake hooo Dhwesham vundante prema vunnate Lolona anicheyyake Nannu po pommante ra rammannattunde Sutiga idi nuvvu cheppave Thurimi chusave pranaalu Teesave posave Edo maaye chesestunnave O meri jaane jaana Nuvventha kadantunna neelo nenunna Oh hoooo Get back oh ye get back to me Give me back give me back Give me back my heart hoooo Hooooo Down to the door take a down Dooba doo duba duba de Down to the door and beat at the same Oh my god oh my god You put it back again In my mind oooo babe Babe babe babe babe Ho na kalale kantu Nidare marichave Nee kanule erupekkene oooo Rojuki padisarlu nanne thidathave Nee pedave alupekkene Naa oohallo vuntu nanne kasiresthave Na alochanalopadi munagake Nanne udikistu ooristu vedisthu saadisthu Epudo natho premalo paddave O meri jane jana Nuvventha kadantunna neelo nenunna Oh hoooo Neevente yaara jana Neethone jeena marna nijamanipinchena Neejathe nee veedane o saathiya ho ooo Nuvvika na sonthame o saathiya
  • Movie:  Oka Laila Kosam
  • Cast:  Naga Chaitanya Akkineni,Pooja Hegde
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music