ఓ చెలి నువ్వే నా చెలి
ఓ చెలి నువ్వే నా చెలి
నాలోనే ఓ మైకం రేపావే
ఓఓఓ నీలి నీలి కన్నులతో
చురుకు వెన్నెల చూపుల్తో
మనసు మీటి మాయే చేసావే
నీ నీడల్లే ఉన్నానే చెలి
న శ్వాసల్లో ధ్యాసలో నీవే
ఓ నువ్వే నువ్వే నువ్వే
న మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే
న మనసంతా నువ్వే ఓ చెలి
తొలి తొలి తొలి చూపులు నీవే
తొలి తొలి తొలి ఆశలు నీవే
గుండెల్లో హాయి నీవే నీవే
కళలను కంటూ కలవనుకుంటు
కనులకు రూపం నీవేగా
తొలిప్రేమ నీవే ప్రాణమ
ఓ బేబీ కం అండ్ సి
మై హార్ట్ బీట్స్ ఫర్ యు
మై సోల్ నీడ్స్ యు
నీ నీడల్లే ఉన్నానే చెలి
న ప్రతి శ్వాసల్లో నీవే
ఓ నువ్వే నువ్వే నువ్వే
న మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే
న మనసంతా నువ్వే ఓ చెలి
తడిపొడి తడిపొడి మాటలు నీవే
తడబడు అడుగుల ఎదసడి నీవే
మదిలోగిలి నీవే నీవే
నన్నే పిలిచి నాకై నిలిచి
మనసుని వెన్నల చేసావే
నేనే నీవై పోయానే ప్రేమ
ఓ బేబీ కం అండ్ సి
మై హార్ట్ బీట్స్ ఫర్ యు
మై సోల్ నీడ్స్ యూ
నీ నీడల్లే ఉన్నానే చెలి
న ప్రతి శ్వాసల్లో నీవే
ఓ నువ్వే నువ్వే నువ్వే
న మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే
న మనసంతా నువ్వే ఓ చెలి
O cheli nuvve na cheli
O cheli nuvve na cheli
Nalone o maikam reepave
OooNeeli neeli kannultho
Churuku vennela chupultho
Manasu meeti maye chesave
Nee nedallae unnane cheli
Na swasallo dhyasallo neeve
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli
Tholi tholi tholi chupulu neeve
Tholi tholi tholi aashalu neeve
Gundello hayi neeve neeve
Kalalanu kantu kalavankuntu
Kanulaku rupam neevega
Tholiprema neeve pranama
O baby come and see
My heart beats for you
My soul needs you
Nee nedallae unnane cheli
Na prathi swasallo neeve
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli
Thadipodi thadipodi maatalu neeve
Thadabadu adugula yedasadi neeve
Madhilogili neeve neeve
Nanne pilichi nakai nilichi
Manasuni vennala chesave
Neene neevai poyyane prema
O baby come and see
My heart beats for you
My soul needs yoo
Nee nedallae unnane cheli
Na prathi swasallo neeve
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli
O nuvve nuvve nuvve
Na manasantha nuvve o cheli