• Song:  O Manasa Thondara
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఓ మనసా తొందర పడకే పదిమందిలో అల్లరి తగదె కనుచూపులు కలిసే వేళా నా మాటలు కొంచెం వినవె వరమిచ్చినా దేవుని చూసే సుముహుర్తమోస్తున్న వేళా నీకెందుకే ఈ తొందరా ఓ మనసా తొందర పడకే పదిమందిలో అల్లరి తగదె కనుచూపులు కలిసే వేళా నా మాటలు కొంచెం వినవె చిరునవ్వుల దేవిని చూసే సుముహుర్తమోస్తున్న వేళా నీకెందుకే ఈ తొందరా చెప్పవమ్మా చెప్పు ఒక్క చిన్న మాట చిన్నవాడి మనసు నీతో అన్న మాట చెప్పు చెప్పు చెప్పు ఒక్క చిన్న మాట చిన్నదాని మనసు నీతో అన్న మాట తాజా గులాబీకన్నా మురిపించు మల్లెలకన్నా మెరిసే తార కన్నా తన తలపే నాకు మిన్న ఓహ్ వేదాల ఘోష కన్నా చిరుగాలి పాట కన్నా ప్రియమార నన్ను తలచే తన మనసే నాకు మిన్న మొహం తొలిమొహం కనుగీటుతున్న వేళా రాగం అనురాగం ఎద పొంగుతున్న వేళా చెప్పాలి ఒక చిన్న మాట చెప్పవమ్మా చెప్పు ఒక్క చిన్న మాట చిన్నవాడి మనసు నీతో అన్న మాట చెప్పు చెప్పు చెప్పు ఒక్క చిన్న మాట చిన్నదాని మనసు నీతో అన్న మాట నాలోని ఆశ తానై తనలోని శ్వాస నేనై ప్రవలించు రాగమేదో పలికింది క్షణాన నాలో ఓహ్ నాకంటి పాప తానై తన కొంటె చూపు నేనై ఆడేటి ఊసులన్నీ మిగిలాయి క్షణాన నాలో గాలి చిరుగాలి కబురైనా చేర్చలేవా చెలిని నిచ్చెలిని ఒక మారు చూపలేవా విరహాన వీచే క్షణానా చెప్పవయ్యా చెప్పు ఒక్క చిన్న మాట చిన్నదాని మనసు నీతో అన్న మాట చెప్పు చెప్పు చెప్పు ఒక్క చిన్న మాట చిన్నవాడి మనసు నీతో అన్న మాట ఓ మానస తొందర పడకే పదిమందిలో అల్లరి తగదె కనుచూపులు కలిసే వేళా నా మాటలు కొంచెం వినవె చిరునవ్వుల దేవిని చూసే సుముహుర్తమోస్తున్న వేళా నీకెందుకే ఈ తొందరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O Manasa Thondara Padake Padimandilo Allari Tagade Kanuchoopulu Kalise Vela Naa Maatalu Konchem Vinave Varamichina Devuni Choose Sumuhurthamosthunna Vela Neekenduke Ee Thondaraa O Manasa Thondara Padake Padimandilo Allari Tagade Kanuchoopulu Kalise Vela Naa Maatalu Konchem Vinave Chirunavvula Devini Choose Sumuhurthamosthunna Vela Neekenduke Ee Thondaraa Cheppavamma Cheppu Okka Chinna Maata Chinnavaadi Manasu Neetho Anna Maata Cheppu Cheppu Cheppu Okka Chinna Maata Chinnadaani Manasu Neetho Anna Maata Taaza Gulabeekanna Muripinchu Mallelakanna Merise Taara Kanna Tana Thalape Naaku Minna Oh Vedaala Ghosha Kanna Chirugaali Paata Kanna Priyamaara Nannu Thalache Thana Manase Naaku Minna Moham Tholimoham Kanugeethunna Vela Raagam Anuraagam Yedha Ponguthunna Vela Cheppali Oka Chinna Maata Cheppavamma Cheppu Okka Chinna Maata Chinnavaadi Manasu Neetho Anna Maata Cheppu Cheppu Cheppu Okka Chinna Maata Chinnadaani Manasu Neetho Anna Maata Naaloni Aasa Taanai Tanaloni Swasa Nenai Pravalinchu Raagamedho Palikindi Kshanana Naalo Oh Naakanti Paapa Taanai Tana Konte Choopu Nenai Aadeti Oosulanni Migilaayi Kshanana Naalo Gaali Chirugaali Kaburaina Cherchalevaa Chelini Nichelini Oka Maaru Choopaleva Virahaana Veche Kshanaana Cheppavayya Cheppu Okka Chinna Maata Chinnadaani Manasu Neetho Anna Maata Cheppu Cheppu Cheppu Okka Chinna Maata Chinnavaadi Manasu Neetho Anna Maata O Manasa Thondara Padake Padimandilo Allari Tagade Kanuchoopulu Kalise Vela Naa Maatalu Konchem Vinave Chirunavvula Devini Choose Sumuhurthamosthunna Vela Neekenduke Ee Thondaraa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Oka Chinna Mata
  • Cast:  Indraja,Jagapati Babu
  • Music Director:  Ramani Bharathwaj
  • Year:  1997
  • Label:  Supreme Music