విన్నావా నా హృదయం ఏదో అన్నాదే
కొన్నాళ్లుగా ఏదేదో నీలో ఉన్నాదే
విన్నావా నా హృదయం ఏదో అన్నాదే
ఏదో అడగనా ఏదైనా అడగనా
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అనుకువగా అడగనా తెగతేగువై అడగనా
అడగగానే అడగనా అడిగినదే అడగనా
ఏదో ఏదో ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న స్వరగతులే
చిన్న చిన్న సరదాలు
చిన్నదాని చిన్న చిన్న సంశయాలు
విన్నవించు ఆశలు పలికిన సరిగమలో
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అనుకువగా అడగనా తెగతేగువై అడగనా
అడగగానే అడగనా అడిగినాథే అడగనా
ఏదో ఏదో ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
తకధిమి తకధిమి జతిలోనా
తకధిమి తకధిమి జతిలోనా
తకధిమి తకధిమి సడిలోనా
తకధిమి కదలిక
తకధిమి తికమక కావలిక
తదుపరి తకధిమి తెలుపని తరుణంలో
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అనుకువగా అడగనా తెగతేగువై అడగనా
అడగగానే అడగనా అడిగినాథే అడగనా
ఏదో ఏదో ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా