• Song:  Mental Madhio
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Krishna Chaitanya,Jonitha Gandhi

Whatsapp

లైలా లైక్ -ఏ లైక్ మై లైలా లైక్ -ఏ లైక్ యువర్ లైలా లైక్ -ఏ లైక్ మై లైలా మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి హే మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి ఆగిపోనీకు వేగాన్ని ఏది ఏమైనా గాని లైక్ -ఏ లైక్ మై లైలా లైలా ఏలుకుందాం ఈ లోకాని మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి లైలా లైక్ -ఏ లైక్ మై లైలా లైక్ -ఏ లైక్ యువర్ లైలా లైక్ -ఏ లైక్ మై లైలా రేపొద్దు మాపొద్దు ఈపొద్దు నాపొద్దు ఏం కాదు లే చూడు చాల్లెద్దు కంగారు వెయ్యేళ్ళ సంకెళ్లు వెయ్యాలా బంధాలు మనకేల ఆ పోరు ఓకే నా బంగారు మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి ఆగిపోనీకు వేగాన్ని ఏది ఏమైనా గాని లైక్ -ఏ లైక్ మై లైలా లైలా ఏలుకుందాం ఈ లోకాని మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి లైలా లైక్ -ఏ లైక్ మై లైలా లైక్ -ఏ లైక్ యువర్ లైలా లైక్ -ఏ లైక్ మై లైలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Laila Like-a like my laila Like-a like your laila Like-a like my laila Mana mana mana mental madhilo Gana gana gana gantala saditho Taka taka taka thuntari layalo Ok ani chela regaali Hey Mana mana mana mental madilo Gana gana gana gantala saditho Taka taka taka thuntari layalo Ok ani chela regaali Aagiponeeku vegaani Yedhi yemainaa gaani Like-a like my laila laila Yelukundhaam ee lokaani Mana mana mana mental madilo Gana gana gana gantala saditho Taka taka taka thuntari layalo Ok ani chela regaali Laila Like-a like my laila Like-a like your laila Like-a like my laila Repoddhu maapoddhu Eepoddhu naapoddhu Yem kaadhu le choodu Chaalleddhu kangaaru Veyyella sankellu Veyyaala bandhaalu Manakela aa poru Ok na bangaru Mana mana mana mental madilo Gana gana gana gantala saditho Taka taka taka thuntari layalo Ok ani chela regaali Mana mana mana mental madilo Gana gana gana gantala saditho Taka taka taka thuntari layalo Ok ani chela regaali Aagiponeeku vegaani Yedhi yemainaa gaani Like-a like my laila laila Yelukundhaam ee lokaani Mana mana mana mental madilo Gana gana gana gantala saditho Taka taka taka thuntari layalo Ok ani chela regaali Laila Like-a like my laila Like-a like your laila Like-a like my laila

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ok Bangaram
  • Cast:  Dulquer Salmaan,Nithya Menon
  • Music Director:  A.R.Rahman
  • Year:  2015
  • Label:  Sony Music