• Song:  Aye Amayika
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik

Whatsapp

ఏయే అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా ఏయే అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా హే హే హే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ మౌనం కూడా నా పేరే అందే విన్నానే ఎన్ని సార్లో తెలిసిందా ఓ చిలక కసిరేస్తూ ఉన్న విసిరేస్తూవు ఉన్నా రా రమ్మని అన్నటున్నాదే ముద్దొచ్చే నీ అలక నలిగిపోయే పెదవం నాదే ఎంత ప్రేమో నా పై నీకు ఆయె అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా హే హే హే ని వెంటే నేను ఉంటె ఏ వన్కో చూస్తావే ని వెంటే నేను ఉంటె ఏ వన్కో చూస్తావే హే అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా హే అమాయిక ఎన్నో అనాలిగా తిటమ్మ కొంచెం తీయ తీయగా ఆయె అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
Aye amaayika enno anaaliga Thittamma koncham thiya theeyaga Aye amaayika enno anaaliga Thittamma koncham thiya theeyaga Hey hey hey Nee vente nenunte Ae vanko choosthaave Nee vente nenunte Ae vanko choosthaave Nee vente nenunte Ae vanko choosthaave Nee vente nenunte Ae vanko choosthaave Nee vente nenunte Ae vanko choosthaave Nee mounam kooda Naa pere andhe Vinnane enni saarlo Thelisindha oo chilaka Kasiresthoo unna Visiresthooo unna Raa rammani annatunndhe Muddhocche nee alaka Naligpoye pedhavannadhe Entha premo naa pai neeku Aye amaayika enno anaaliga Thittamma koncham thiya theeyaga Hey hey hey Ni vente nennu unte Ae vanko choosthaave Ni vente nennu unte Ae vanko choosthaave Hey amayika enno anaaliga Thitamma koncham thiya thiyaga Hye amayika enno anaaliga Thitamma koncham thiya thiyaga Hey amayika enno anaaliga Thittamma koncham thiya theeyaga Nee vente nenunte Ae vanko chusthaave Nee vente nenunte Ae vanko chusthaave Nee vente nenunte Ae vanko chusthaave Nee vente nenunte Ae vanko chusthaave
  • Movie:  Ok Bangaram
  • Cast:  Dulquer Salmaan,Nithya Menon
  • Music Director:  A.R.Rahman
  • Year:  2015
  • Label:  Sony Music