• Song:  Sri Chaitanya Junior
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Jessi Gift,Siddharth Mahadevan

Whatsapp

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపిసి లో పక్క బెంచ్ పిల్ల శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటొ నచ్చనేలేదు ఇప్పుడైతే మర్చిపోలేను చలో చలో కిల్లర్ ఇటువైపుకి రేయి ఫాల్తూస్ ఎటువైపుకి ఎగిరే గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా తెగితే అంతే ఖతం ఎక్కడో పడిపోతుందిరా గూగుల్ లా వెతుకుతాను గల్లీ గల్లీ ని నేను గల్లీలో లొల్లి చేస్తే గళ్ళ పట్టి కొడతారురా చా అదప్పుడే బాగుంటే బాగుండేది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటొ నచ్చనేలేదు ఇప్పుడైతే మర్చిపోలేను హ్మ్మ్ బైపీసీ కృష్ణ ఫణిధర్ తన వెంటే పడేవాడు యశోద లో వాడు డాక్టర్ లెట్స్ గో నౌ గెట్ ది మ్యాటర్ ఈ -మెయిల్ అడ్రస్ సెల్ నెంబర్ ల్యాండ్ -లైన్ ఓటర్ -కార్డు లైసెన్స్ పాస్పోర్ట్ రేషన్ -కార్డు పాన్ -కార్డు హాల్ -టికెట్ ఏదైనా తనదొకటుందా నో వే కానీ తాను ఢిల్లీలో ఉంటుందని విన్న రయ్ అది ఆల్రెడీ మాకు తెలుసు రా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటొ నచ్చనేలేదు ఇప్పుడైతే మర్చిపోలేను నిన్నే చూసా ఆర్కుట్ ఫేస్బుక్ అక్కడ కూడా లేనేలేదు నోట్బుక్ ఒకటే తెలిసిన పిల్లా ఫేస్బుక్ లో ఉంటుందా ఎరా సాటర్డే కదా గుడి కెళ్ళిందో చూసొద్దాం అక్కడే ఉందొ పబ్ అయితే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేముంది ఒసై తాను దేవత ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల ఇప్పుడైతే మర్చిపోలేను అచ్చ ఏ కరే పేపర్ లో ఒక ఆడ్ ఇద్దాం జెమినీ లో ఒక స్లాట్ కొందాం వేర్ ఐస్ శి అని ప్రోగ్రాం చేద్దాం దొరికే వరకూ ధర్నాలే చేద్దాం ఇది కావాలి సెన్సేషన్ ఎందరికో ఇన్స్పిరేషన్ తాను దొరికిందంటే టెన్షన్ పోతుంది నీడ్ నాట్ మెన్షన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల అప్పుదెందుకు నచ్చనేలేదు ఇప్పుదెందుకు మర్చిపోలేవు
Sri chaitanya junior college MPC lo pakka bench pilla Sri chaitanya junior college MPC lo pakka bench pilla Apudento nachhaneledu Ipudaithe marchipolenu Chalo chalo killer ituvaipuki Reyi faalthoos etuvaipuki Egire gaalipatam postal address tho thiruguthundaa Thegithe anthe khatham ekkado padipothundiraa Google laa vethukuthaanu galli galli ni nenu Galli lo lolli chesthe galla patti kodathaaruraa Chaa adappude baagunte baagundedi Sri chaitanya junior college MPC lo pakka bench pilla Apudento nachhaneledu Ipudaithe marchipolenu Hmmm BIPC krishna phanidhar thana vente padevaadu Yashoda lo vaadu doctor lets go now get the matter E-mail address cell number land-line voter-card license passport Ration-card pan-card hall-ticket yedainaa thanadokatundaa No way kaani thanu delhi lo untundani unnaa Rai adi already maaku thelusu raa Sri chaitanya junior college MPC lo pakka bench pilla Apudento nachhaneledu Ipudaithe marchipolenu Ninne choosaa orkut facebook akkada kooda leneledu Notebook okate thelisina pillaa facebook lo untundaa yeraa Saturday kada gudi kellindo choosoddaam akkade undo Pub aithe pakkane undi choosoddaam thappemundi Osai thanu devatha MPC lo pakka bench pilla Ipudaithe marchipolenu Achaa ye kare Paper lo oka add iddaam gemini lo oka slot kondaam Where is she ani program cheddaam dorike varakoo dharnaale cheddaam Idi kaavaali sensation endariko inspiration Thanu dorikindante tension pothundi need not mention Sri chaitanya junior college MPC lo pakka bench pilla Apudenduku nachhaneledu Ipudaithe marchipolevu
  • Movie:  Oh My Friend
  • Cast:  Hansika,Navdeep,Shruti Haasan,Siddharth
  • Music Director:  Rahul Raj
  • Year:  2011
  • Label:  Aditya Music