ఓహోఓ హూ ఓ
ఓహోఓ హోఓ ఓ
ఓహోఓ హోఓ ఓ
ఓహోఓ హోఓ ఓ
నువ్వు నేను జట్టు అని సాక్షం చెప్పేటట్టు
ఈ మొక్కని పెంచలిగా
ఇంతింతై చెట్టు మన స్నేహం ల చిరుగిస్తూ
పైకెదగాలి పచ్చగా
మానసవాన్ని గొప్పగా నీలాకాశానికి చెప్పగా
వేసేధం చుక్కలని చేరె మార్గమ్
చూదాం ఆకల్ని చేరెలోకమ్ ఊఊఉ
ఓహోఓ హోమో ఓ
ఓహోఓ హోఓ ఓ
ఓహోఓ హోఓ ఓ
ఓహోఓ హోఓ ఓ