• Song:  Maa Daddy Pockets
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Siddharth Mahadevan

Whatsapp

మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా క్యాంపస్ కాంటీన్ లో నన్ను చూసింది ఓ పిల్లా ఎంతో సడన్ గా మారాను తనవల్ల సన్ -గ్లాస్సెస్ థానే కొనింది నీకోసమే ఈ గిఫ్ట్ అనింది ఆ నెక్స్ట్ వన్ మంత్ తిరగని చోటే లేదురా ఆ నెక్స్ట్ వన్ వీక్ నాలో నే లేనురా ఆ నెక్స్ట్ ఫ్రైడే డిస్కో లో తన బర్త్డే పార్టీ కదా ఆ నెక్స్ట్ మూమెంట్ ఆ బిల్ కె చిల్లరే మిగిలింది మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగింది నా ఐ -ఫోన్ కలవాలి అంటూ క్షణంలో రమ్మంది చమ్కీసీ రింగ్ కోనిపెట్టు అంది త్వరలోనే ఓ సర్ ప్రైజ్ అనింది ఆ నెక్స్ట్ వన్ మంత్ తేలా నేనే గాలిలో ఆ నెక్స్ట్ వన్ వీక్ ఉన్నా టెన్షన్ లో ఆ నెక్స్ట్ ఫ్రైడే లైఫ్ -టైం థ్రిల్ తగిలే నాకు మరి ఆ నెక్స్ట్ మూమెంట్ వాడెవడికో రింగ్ నే తొడిగింది సో బాటమ్ లైన్ అఫ్ ది స్టోరీ ఇస్ మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా మా డాడీ పాకెట్స్ ఎపుడు ప్లేన్టీ ప్లేన్టీ రా నా రెండు పాకెట్స్ ఎపుడు ఎంప్టీ ఎంప్టీ రా
Maa daddy pockets epudu plenty plenty raa Naa rendu pockets epudu empty empty raa Maa daddy pockets epudu plenty plenty raa Naa rendu pockets epudu empty empty raa Campus canteen lo nannu choosindi o pillaa Entho sudden gaa maaraanu thanavalla Sun-glasses thane konindi Neekosame ee gift anindi Aa next one month thiragani chote leduraa Aa next one week naalo ne lenuraa Aa next friday disco lo thana birthday party kada Aa next moment aa bill ke chillare migilindi Maa daddy pockets epudu plenty plenty raa Naa rendu pockets epudu empty empty raa Maa daddy pockets epudu plenty plenty raa Naa rendu pockets epudu empty empty raa Tring tring tring tring antu mogindi naa i-phone Kalavaali antoo kshanamlo rammandi Chamkeesi ring kanipettu andi Thwaralone o surprise anindi Aa next one month thelaa nene gaalilo Aa next one week unnaa tension lo Aa next friday life-time thrill thagile naaku mari Aa next moment vaadevadiko ring ne thodigindi So bottom line of the story is Maa daddy pockets epudu plenty plenty raa Naa rendu pockets epudu empty empty raa Maa daddy pockets epudu plenty plenty raa Naa rendu pockets epudu empty empty raa
  • Movie:  Oh My Friend
  • Cast:  Hansika,Navdeep,Shruti Haasan,Siddharth
  • Music Director:  Rahul Raj
  • Year:  2011
  • Label:  Aditya Music