ఆలోచన వస్తేనే ఆమ్మో అనిపిస్తుందే
నువ్వంటూ నాకు కనబడకుంటే ఏమయ్యేదో
నిన్నటిదాకా నేనే నువ్వు నా పక్కనలేందే
ఉన్నానంటే నమ్మాలో లేదో
ఏనాడు ఐనా ఈ మాట నీతో అణగలనో లేదో
హోం అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం
ఇద్దరికీ తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం
ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం
ప్రాయం ఉన్నా పయనం ఉన్నా
పాదం మాత్రం ఎటూ పడదు
దారి నేనే దరిని నేనే
నడిపిస్తాగా ప్రతి అడుగు
బెదురుగా హా తడబడే మనసిది
కుదురుగా హా నిలపవ జతపడి
హోం అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం
ఇద్దరికీ తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం
ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం
నీ కన్నులతో చూసేదాకా స్వప్నాలంటే తెలీదేపుడు
నా కల ఏదో గుర్తించాగా నీ రూపంలో ఇలా ఇపుడు
చలనమే హ కలగని చెలియలో
హోం సమయమే హ కరగని చెలిమిలో
ఆలోచన వస్తేనే ఆమ్మో అనిపిస్తుంది
నువ్వంటూ నాకు కనబడకుంటే ఏమయ్యేదో
నిన్నటిదాకా నేనే నువ్వు నా పక్కనలేందే
ఉన్నానంటే నమ్మాలో లేదో
ఏనాడు ఐనా ఈ మాట నీతో అణగలనో లేదో
హోం అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం
ఇద్దరికీ తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం
ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం
Aalochana vasthene ammo anipisthunde
Nuvvantoo naaku kanabadakunte yemayyedo
Ninnatidaakaa nene nuvvu naa pakkanalende
Unnanante nammaalo ledo
Eenaadu ilaa ee maata neetho anagalano ledo
Ho antunnadi nee mounam vintunnadi naa praanam
Iddariki thelisina sathyam vere koradu ye saakshyam
Ontarigaa okka kshanam ninnodalanu ye maathram
Andukanegaa ne munde putti unnaa neekosam
Praayam unnaa payana unnaa
Paadam maathram etoo padadu
Daari nene darini nene
Nadipisthaagaa prathi adugu
Bedurugaa haa thadabade manasidi
kudurugaa haa nilapava jathapadi
Ho antunnadi nee mounam vintunnadi naa praanam
Iddariki thelisina sathyam vere koradu ye saakshyam
Ontarigaa okka kshanam ninnodalanu ye maathram
Andukanegaa ne munde putti unnaa neekosam
Nee kannulatho choosedaaka swapnaalante theleedepudu
Naa kala yedo gurthinchaagaa nee roopamlo ilaa ipudu
Chalaname ha kalagani cheliyalo
Ho samayame ha karagani chelimilo