ఎదో ఎదో ఉల్కా నేరుగా భూమి పైన వాలాగా బేబీ అవతరించే అదిగో ఎదో ఎదో ఉల్కా నేరుగా భూమి పైన వాలాగా బేబీ అవతరించే అదిగో ఒళ్ళంతా వెటకారం పుట్టింది సూర్యకాంతం ఆకారం తూనీగ ముట్టుకుంటే కందిరీగ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ బ్లాక్ అండ్ వైట్ దొరసాని ట్రెండీగా మారే కహాని అలాద్దీన్ దీపంలా దొరికింది మల్లి జవ్వాని వైల్డ్ కార్డు ఎంట్రీలో నీ లైఫ్ కి నువ్వే రారాణి దాచుకున్న ఆశ విహంగంలా ప్రపంచాన్నే జయించాలి లోకంలో ఈవింత జరిగిందా ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు గడియారం ముళ్లేదో రూట్ మారి తిరిగినట్టుగా ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ సూర్యుడైన నీవైపు సన్ గ్లాస్ పెట్టి చూడాలి మూన్ వాక్ తో బేబీ వస్తుంటే ఈలి కొట్టాలి మూవీ స్టార్స్ నీ కోసం పిచ్చోల్లై క్యూయూఎల్ ఏ కట్టాలి ఎంతమారిపోయే ఓవర్నైట్-ఏ బేబీ రూటే సూపర్ క్యూట్-ఏ ఈ మాయా కణికట్టా ఇంకొట్టా అనుకుంటూ పిచ్చి ప్రశ్నలేయకుండా ఎంజాయ్-ఏ చెయ్యాలి లైఫ్ నీకు నచ్చినట్టుగా ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ
Edo edo ulka nerugaa Bhoomi paina vaalagaa Baby avatarinche adigo Edo edo ulka nerugaa Bhoomi paina vaalagaa Baby avatarinche adigo Ollanta vetakaaram Puttindi sooryakaantham Aakaaram thuneega muttukunte kandireega Oh baby oh baby Oh baby oh baby Oh baby oh baby Oh baby Oh baby oh baby Oh baby oh baby Oh baby oh baby Oh baby Black and white dorasaani Trendiga maare kahaani Alaaddin deepamla dorikindi malli jawaani Wild card entrilo nee life ki nuvve raaraani Daachukunna aasa vihangamlaa Prapanchaanne jayinchaali Lokamlo eevintaa jarigindaa Epudainaa nakkatoka tokkinattu Gadiyaaram mulledo route maari tiriginattugaa Oh baby oh baby Oh baby oh baby Oh baby oh baby Oh baby Sooryudaina neevaipu Sunglaase petti choodaali Moonwalk tho baby Vastunte eele kottaali Movie stars nee kosam Picchollai queuel e kattaali Entamaaripoye overnight-ye Baby roote super cute-ye Ee maayaa kanikattaa inkottaa anukuntu Picchi prasnaleyakunda enjoy-ye cheyyaali Life neeku nacchinattugaa Oh baby oh baby Oh baby oh baby Oh baby oh baby Oh baby Oh baby oh baby Oh baby oh baby Oh baby oh baby Oh baby
Movie: OH BABY Cast: Naga Shourya,Samantha Ruth Prabhu Music Director: Mickey J Meyer Year: 2019 Label: Aditya Music