• Song:  Maha Adhbhutham
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Nuthana

Whatsapp

మహాద్భుతం కదా అదే జీవితం కదా చినుకు చిగురు కాలువ కొలను అన్ని నువ్వేలే అలలు శిలలు కళలు తెరలు ఏవైనా నువ్వేలే ప్రశ్న బదులు హాయి దిగులు అన్ని నీలోనే నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుంది ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతి రోజు రాదా వసంతం ఆనందాల చది చప్పుడు నీలో నాలో ఉంటాయేప్పుడు గుర్తే పట్టక గుక్కె పెడితే లాభం లేదే నీకే ఉంటె చూసే కన్నులు చుట్టూ లేవా ఎన్నో రంగులు రెప్పలు మూసి చీకటి అంటే కుదరదె ఓహ్ కాలమే నేస్తమై నయం చేస్తుందే గాయాల గతాన్నీ ఒహోహోహో ఓహో అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం పోదాం భయం దేనికి పడుతూ లేచే అలాలే కాదా నీకే ఆదర్శం ఉరుమొ మెరుపొ ఎదురే పాడనీ పరుగాపకు నీ పయనం తీపి కావాలంటే చేదు మింగాలంటే కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా కళ్ళే తడవని విషాదాలని కళ్ళే తడపాని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూతే కట్టుకు పోయేదెవరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని కళ్ళే తడపాని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకు పోయేదెవరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని కళ్ళే తడపాని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకు పోయేదెవరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని కళ్ళే తడపాని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకు పోయేదెవరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా
Mahaadbhutam kadaa Ade jeevitam kadaa Chinuku chiguru kaluva kolanu Anni nuvvele Alalu silalu kalalu teralu Evaina nuvvele Prasna badulu haayi digulu Anni neelone Nuvvu yelaa choopamani ninne korite Alaa aa kshaname choopistuntunde Idi grahiste manase nuvvu teriste Prati roju raadaa vasantam Aanamdaala chadi chappudu Neelo naalo untaayeppudu Gurte pattaka gukke pedite Laabham lede Neeke unte choose kannulu Chuttu levaa enno rangulu Reppalu moosi cheekati ante kudarade Oh kaalame nestamai Nayam chestunde gayala gataannee Ohohoho oho Anduke ee kshanam o navve navvi Santoshaala teeram podaam bhayam deniki Padutu leche alale kaadaa neeke aadarsam Urumo merupo yedure padani Parugapaku nee payanam Teepi kavalante chedu mingaalante Kashtamocchi kougiliste hattuko yento ishtamgaa Kalle tadavani visadalani Kaalle tadapani samudralani Kalalonaina choosetanduku veeluntundaa Chuttam choopuga vacchamandaram Moote kattuku poyedevvaram Unnannaallu undaam okariki okarugaa Kalle tadavani visadalani Kaalle tadapani samudralani Kalalonaina choosetanduku veeluntundaa Chuttam choopuga vacchamandaram Moote kattuku poyedevvaram Unnannaallu undaam okariki okarugaa Kalle tadavani visadalani Kaalle tadapani samudralani Kalalonaina choosetanduku veeluntundaa Chuttam choopuga vacchamandaram Moote kattuku poyedevvaram Unnannaallu undaam okariki okarugaa Kalle tadavani visadalani Kaalle tadapani samudralani Kalalonaina choosetanduku veeluntundaa Chuttam choopuga vacchamandaram Moote kattuku poyedevvaram Unnannaallu undaam okariki okarugaa
  • Movie:  OH BABY
  • Cast:  Naga Shourya,Samantha Ruth Prabhu
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2019
  • Label:  Aditya Music