• Song:  O Hrudayama
  • Lyricist:  Devi
  • Singers:  Dinesh Rudra

Whatsapp

ఓ హృదయమా నా ప్రాణమా చెంతకే చేరుమా ఈ గుండెకే ఊపిరై సొంతమై ఉండుమా కాలమే చేసెనే ఈ దూరం మాయమై పోయెనే నీ రూపం మది విడవని నీ తలపులే నాతో చేసెనే యుద్ధం తడి కన్నులతో నీ కోసమే ఈ ఎదురు చూపులు కలలే చేజారి ఒంటరినై నే ఉన్నా ఎదలో ఆశలే ఆవిరై నే మిగిలున్నా తొలి వలపు ఊయల లో నన్నే నేను మరిచాను నీతో నే ఈ జీవితమని కలలెన్నో కన్నాను నీ జతను విడిచి ఉండలేదు నా ప్రాణం నీ ఊసు మరచి సాగలేదు ఈ జీవం మరుపెరగని నా మనస్సు నిన్నే తపిస్తోంది పెంచుకున్న నా ఆశ నిన్నే వెతుకుతోంది చేజారిన నీ చెలిమే చెంతకే చేరునా ఎదలోతులో నీ కలలే నాకు మిగులునా ఈ మూగ గుండె వేదన తీరేనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O Hrudayama Na Praanama Chenthake Cherumaa Ee Gundeke Oopirai Sonthamai Undumaa Kaalame Chesene Ee Dhooram Maayamai Poyene Nee Roopam Madhi Vidavani Nee Thalapule Naatho Chesene Yuddham Thadi Kannulatho Nee Kosame Ee Yedhuru Choopulu Kalale Chejaari Ontarinai Ne Unna Yedhalo Aasale Aavirai Ne Migilunna Tholi Valapu Ooyala lo Nanne Nenu Marichaanu Neetho ne Ee Jeevithamani Kalalenno Kannaanu Nee Jatha nu Vidichi Undaledu Na Praanam Nee Oosu Marachi Saagaledu Ee Jeevam Maruperagani Na Manassu Ninne Tapistondi Penchukunna Na Aasa Ninne Vethukuthondi Chejaarina Nee Chelime Chenthake Cherunaa Yedhalothulo Nee Kalale Naku Migulunaa Ee Mooga Gunde Vedhana Theerenaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  O Hrudayama
  • Cast:  Dinesh Rudra
  • Music Director:  M.Dheeraj
  • Year:  2020
  • Label:  Madhura Audio