• Song:  Patala pallakivai(male)
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది తనరూపు తానెపుడూ చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది ఆ కలక జాడ కళ్ళు ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గుటిని చూపుమా ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Patala pallakivai oorege chirugali kantiki kanapadavem ninnekkada vetakali nitodu lenide svasaki svasa adade nuvve cherukonide gundeki sandadundade ni kosame anveshana ni rupu rekalevo evarinadagali Patala pallakivai oorege chirugali kantiki kanapadavem ninnekkada vetakali nilala kanupapa lokanni chusthundi tanarupu tanepudu chupinchalenandi addamla merise oka hrudayam kavali a madilo veluge tana rupam chupali reppala venaka prati swapnam kalalokistundi reppalu terice melukuvalo kala niduristundi a kalaka jada kanullu evarinadagali Patala pallakivai oorege chirugali kantiki kanapadavem ninnekkada vetakali padhalni nadipinche pranala rupedi uhalni kadilinche bavala unikedi vennala darama jabillini cherchuma koyila ganama ni gutini chupuma e nimushamlo ni ragam na madi takindi tanalo nanne kariginchi payanistu undi a ragamepudu naku edurupadutundi Patala pallakivai oorege chirugali kantiki kanapadavem ninnekkada vetakali nitodu lenide svasaki svasa adade nuvve cherukonide gundeki sandadundade ni kosame anveshana ni rupu rekalevo evarinadagali Patala pallakivai oorege chirugali kantiki kanapadavem ninnekkada vetakali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nuvvu Vastavani
  • Cast:  Nagarjuna,Simran
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music