• Song:  Nive devunivi
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Sujatha

Whatsapp

నీవే దేవునివి నల్లనయ్యా కాని నీకెపుడు వేదనలే ఎందుకయ్యా నీదే విశ్వమని అందురయ్యా అయినా నీవెపుడు ఒంటరివే చల్లనయ్యా లోకం ఆపదలు తీర్చినావు కానీ నీవే ఆపదలు మోసినావు ఎన్నో భాదలను ఓర్చినావు అయినా మోముపైన నవ్వు నీవు చెరగనీవు
Nive devunivi nallanayya kani nikepudu vedanale emdukayya Nide visvamani amdurayya ayina nivepudu omtarive challanayya Lokam Apadalu tircinavu kani nive Apadalu mosinavu Enno badalanu orcinavu ayina momupaina navvu nivu cheraganivu
  • Movie:  Nuvvu Vastavani
  • Cast:  Nagarjuna,Simran
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music