• Song:  Meghamai
  • Lyricist:  pothula ravi kiran
  • Singers:  Sujatha,Rajesh

Whatsapp

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురె పంపను ఎన్నటికీ నిన్ను చేరెదను ఓ ప్రియా ఓ ప్రియా మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్న నిన్ను తలచి కనులు తెరచి కలలోనె ఉన్న పాట నే విన్నది మాటే రాకున్నది వేరే ద్యాసన్నది ఏది లేకున్నది ఓ ప్రియా ఓ ప్రియా మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను నిన్ను చూడని కనులేలని కలవరించే హృదయం నిన్ను విడని నీ నీడలే సాగింది బంధం ప్రేమ బాధన్నది ఏంత తీయ్యనైనది ఏండమావన్నది సేలయేరైనది ఓ ప్రియా ఓ ప్రియా మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ఎవరితో కబురె పంపను ఎన్నటికీ నిన్ను చేరెదను ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
Meghamai Nenu Vachanu Merupulo Ninnu Vethikanu Meghamai Nenu Vachanu Merupulo Ninnu Vethikanu Evaritho Kabure Pampanu Ennatiki Ninnu Cheredanu O Priyaa O Priyaa Meghamai Nenu Vachanu Merupulo Ninnu Vethikanu Ninnu Valachi Anni Marachi Kalathapadi Niluchunna Ninnu Thalachi Kanulu Terachi Kalalone Vunna Paate Ne Vinnadi Maate Raakunnadi Vere Dhyasannadi Lene Lekunnadi O Priyaa O Priyaa Meghamai Nenu Vachanu Merupulo Ninnu Vethikanu Meghamai Nenu Vachanu Merupulo Ninnu Vethikanu Ninu Chudani Kanulelani Kalavarinche Hrudayam Ninu Vidani Nee Needala Sagindi Bandham Prema Badhannadi Entha Tiyyanainadi Endamavannadi Selayerainadi O Priyaa O Priyaa Meghamai Nenu Vachanu Merupulo Ninnu Vethikanu Meghamai Nenu Vachanu Merupulo Ninnu Vethikanu Evaritho Kabure Pampanu Ennatiki Ninnu Cheredanu O Priyaa O Priyaa O Priyaa O Priyaa
  • Movie:  Nuvvu Vastavani
  • Cast:  Nagarjuna,Simran
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music