• Song:  Kalalonaina kalaganalede
  • Lyricist:  Chandrabose
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా చిన్నుతున్న నవ్వులలోన స్నానాలాడనా కన్నె గుండెపైన పచ్చబొట్టు కానా మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా జానకి నీడే రాముని మేడ నీ జారిన పైట నే కోరిన కోట తెలుగు భాషలోని వేల పదములు తరగుతున్నవి నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలి ఉన్నది కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని కాళిదాసు నేనై కవిత రాసుకోనా కాలి గోటి అంచులపైన హృదయం ఉంచనా భామదాసు నేనై ప్రేమ కోసుకోనా బంతిపూల హారాలేసి ఆరాధించనా నాచెలి నామం తారక మంత్రం చక్కని రూపం జక్కన శిల్పం వందకోట్ల చందమామలోకటై వెలుగుతుండగా ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
Kalalonaina kalaganalede nuvu vasthavani Melakuvalonaina anukolede nuvu vasthavani Kalalonaina kalaganalede nuvu vasthavani Melakuvalonaina anukolede nuvu vasthavani Aa devudu karuninchi ee devatha kanipinchi Aanandam kaliginchi ee bandham kadilocchi Prema paina nammakanni naalo penchuthunnadi Nanu kammanaina amruthala nadilo munchuthunnadi Kalalonaina kalaganalede nuvu vasthavani Melakuvalonaina anukolede nuvu vasthavani Chinni pedavi paina puttumaccha kaanaa Chinduthunna navvulalona snanalaadanaa Kanne gunde paina paccha bottu kaanaa Moguthunna savvadi vintu moksham pondanaa Jaanaki neede raamuni meda Nee jaarina paite ne korina kota Telugu bashaloni vela padamulu karuguthunnavi Naa valapu bashaloni cheliya padame migili unnadi Kalalonaina kalaganalede nuvu vasthavani Melakuvalonaina anukolede nuvu vasthavani Kaalidaasu nenai kavitha raasukona Kaaligoti anchula paina hrudayam unchanaa Bhamadaasu nenai prema kosukona Banthi poola haaraalesi aaradhinchana Naa cheli naamam tharaka manthram Chakkani roopam jakkana shilpam Vanda kotla chandamamalokatai velugu thundagaa Ee sunraangi choopu soki kaadaa brathuku pandagaa Kalalonaina kalaganalede nuvu vasthavani Melakuvalonaina anukolede nuvu vasthavani Aa devudu karuninchi ee devatha kanipinchi Aanandam kaliginchi ee bandham kadilocchi Prema paina nammakanni naalo penchuthunnadi Nanu kammanaina amruthala nadilo munchuthunnadi
  • Movie:  Nuvvu Vastavani
  • Cast:  Nagarjuna,Simran
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music