• Song:  Naa cheliya
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు తాను పలికితె చాలు తేనె జలపాతాలు ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక చస్తారా ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో అలా నడిచి వస్తూంటే పూవుల వనం శిలైపోని మనిషుంటే మనిషే అనం ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం తాను నాకెవ్వరో అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక చస్తారా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa cheliya paadaaalu hamsalake paathaalu Taanu palikite chaalu tene jalapaataalu O navvu chaalu yennenno valalu vestu allukuntundi Mutyaala jallu mruduvaina mullu madilo gucchukuntundi Aa soga kalla o saiga chaalu manase aaganantundi Chekkilla loni nokkullo cheri malli tirigi raanandi Pattapagalevaraina ratirini choostaara Tana kurulu choopista avunanaka chastaara O navvu chaalu yennenno valalu vestu allukuntundi Mutyaala jallu mruduvaina mullu madilo gucchukuntundi Gundello bhogi mantala yendallo leta vennela Kondallo yeti parugula dookutunna layalo Gummamllo sande velugula kommallo kotta chigurula Mabbullo vendi merupula aamekenni hoyalo Alaa nadichi vastunte poovula vanam Silaiponi manishunte manishe anam O navvu chaalu yennenno valalu vestu allukuntundi Mutyaala jallu mruduvaina mullu madilo gucchukuntundi Gaalullo aame parimalam oopirilo nindi prati kshanam Yetu unna nannu odalade yelaa tappukonu Gurtoste aame parichayam kavvinche paduchu pasitanam Reppallo kaipu kalavaram yelaa daachukonu Kalo kaado naake nijam telaka Yelaa cheppadam taanu naakevvaro Adiri padakayya idi aame maaya Idi kavita kaadabba manmadhudi debba O navvu chaalu yennenno valalu vestu allukuntundi Mutyaala jallu mruduvaina mullu madilo gucchukuntundi Aa soga kalla o saiga chaalu manase aaganantundi Chekkilla loni nokkullo cheri malli tirigi raanandi Pattapagalevaraina ratirini choostaara Tana kurulu choopista avunanaka chastaara

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nuvvu Naku Nacchav
  • Cast:  Aarthi Agarwal,Venkatesh
  • Music Director:  Koti
  • Year:  2001
  • Label:  Aditya Music